సింహ సంక్రాంతి 2023 | సింహా సంక్రమన్ విశిష్టత & పూజా విధానం | Simha Sankranti 2023

0
1243
Simha Sankranti Puja Vidh & Significance
Simha Sankranti Puja Vidh & Significance

Simha Sankranti 2023

1సింహ సంక్రాంతి / సింహా సంక్రమన్

ప్రతి సంవత్సరం వచ్చే 12 సంక్రాంతుల్లో సింహా సంక్రాంతి ఒకటి. సింహా సంక్రాంతి సమయంలో సూర్య గ్రహం కర్కాటకం నుంచి సింహ రాశిలో సంచారం చేస్తారు. సింహ సంక్రాంతికి సింహా సంక్రమణం అని కూడా పేరు ఉంది.

సింహ సంక్రాంతి 2023 తేదీ & ముహూర్త సమయం (Simha Sankranti 2023 Date & Muhurt Timings)

సింహ సంక్రమణం 2023 ఆగస్టు 17, గురువారం రోజున వచ్చింది సూర్యోదయం.

సూర్యోదయం – 17 ఆగస్టు 06:07 AM.
సూర్యాస్తమయం – 17 ఆగస్టు 06:54 PM.
సంక్రాంతి ముహూర్తం – 17 ఆగస్టు, 2023 01:35 PM.

మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back