గర్భ కోశ వ్యాధులను నివారించడానికి సులభమార్గం | How to Reduce Uterus Diseases in Telugu

0
10435
గర్భ కోశ వ్యాధులను నివారించడానికి సులభమార్గం
గర్భ కోశ వ్యాధులను నివారించడానికి సులభమార్గం | How to Reduce Uterus Diseases in Telugu
Next

2. గరుడ ముద్రను ఎలా వేయాలి..?

 • గరుడ ముద్రను నిటారుగా నిలబడి వేయడం సౌకర్యంగా ఉంటుంది.
 • చేతులు రెండిటినీ కలపండి.
 • కుడి అరచేయి ఛాతీ ఎడమ భాగం వైపు, ఎడమ అరచేయి ఛాతీ కుడి భాగం వైపు ఉండాలి.
 • బొటన వేళ్ళు రెండూ లంకె వేసినట్లుగా కలపాలి.
 • కుడి చేయి పైన ఉండాలి. (పటం చూడండి)

 • ఈ ముద్రను నెమ్మదిగా మీ పొత్తి కడుపు భాగానికి తీసుకుని రావాలి.
 • నెమ్మదిగా దీర్ఘంగా ఒక పది సార్లు గాలి పీల్చుకుని వదలాలి.
 • ముద్రను మెల్లిగా కాస్త పైకి జరిపి నాభి భాగానికి తీసుకుని రావాలి.
 • నాభి భాగం లో ముద్రను ఉంచి, నెమ్మదిగా దీర్ఘంగా ఒక పది సార్లు గాలి పీల్చుకుని వదలాలి.
 • తరువాత ముద్రను మరికాస్త పైకి జరిపి పై పొట్ట భాగం దగ్గర ఉంచి, నెమ్మదిగా దీర్ఘంగా ఒక పది సార్లు గాలి పీల్చుకుని వదలాలి.
 • చివరగా ఛాతీ మధ్య భాగం లో ముద్రను ఉంచి, నెమ్మదిగా దీర్ఘంగా ఒక పది సార్లు గాలి పీల్చుకుని వదలాలి.
 • ఈ ముద్ర సాధన చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు ఒక శక్తి వంతమైన పక్షిగా, ఆకాశం లో ఎగురుతున్నట్లుగా  ఊహించుకోవాలి. 
 • చెట్లనూ, కొండలనూ మీ శక్తితో దాటుతున్నట్లుగా భావించాలి. స్వచ్చమైన గాలిని మీ లోపలికి ఆహ్వానిస్తూనే మీరు ఆ గాలి లో నేర్పుగా ఎగురుతున్నట్లు భావించాలి. 
 • ప్రాణాయామం తో కూడిన ముద్ర ఎంత ముఖ్యమో ఆ ముద్ర చేస్తున్నప్పుడు మన మనసులో చేసే భావన అంత ముఖ్యమైనది. పూర్తి ఫలితాన్ని పొందాలంటే ముద్రనూ, ప్రాణాయామాన్నీ, భావననూ తప్పక పాటించాలి.   
Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here