అలిగిన బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది? కథ, వాయనం, విశిష్ఠత ఏమిటి? | 6th Day Aligina Bathukamma

0
292
6th Day Aligina Bathukamma
What is the 6th Day of Bathukamma? i.e, Aligina Bathukamma

Aligina Bathukamma

1అలిగిన బతుకమ్మ

అలిగిన బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది (Why Called as Aligina Bathukamma?)

అక్టోబర్ 19 2023న ఆశ్వయుజ మాసంలో పంచమి రోజు అలిగిన బతుకమ్మ జరుపుతారు. ఈ రోజు అమ్మవారు అలకతో ఉంటారని భక్తులు నమ్ముతారు. అందుకని ఆ రోజున పూలతో బతుకమ్మను తయారు చేయరు మరియు గౌరమ్మకు ఎలాంటి నైవేద్యం సమర్పించరు. కాని ఆడపడుచులందరు అమ్మవారి అలక తీరాలని, అందరు పాటలుపాడుతూ బతుకమ్మ ఆడుతూ పూజిస్తారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back