
Snoring Remedies in Telugu
3. మద్యం తాగడం మానుకోవాలి
ప్రత్యేకించి మద్యం తాగి పడుకోవడం మానుకోవాలి : ఎందుకంటే మద్యం మన కండరాలనన్నిటినీ వ్యాకోచ పరుస్తుంది అంటే రిలాక్స్ చేస్తుంది దానితో గొంతులో ఉన్న నాలుకా , ఇతర కండరాలు కూడా రిలాక్స్ అయి , అవి శ్వాస ద్వారాన్ని చిన్నది గా చేస్తాయి ! దానితో శ్వాస తీసుకోవడం కష్టమయి గురక వస్తుంది.
Promoted Content
Naku ela padukunna gurka vastadi mari em cheyali please ans mi