ఆ రాశుల వారిపై సూర్య గ్రహణం ప్రభావం | ఇవి అస్సలు చేయకూడదు | పరిహారాలు

0
26006
Solar Eclipse Effects on Zodiac Signs
Solar Eclipse Effects on These Zodiac Signs

Solar Eclipse Effects on Zodiac Signs

1రాశులపై సూర్యగ్రహణం ప్రభావాలు

2023లో ఏప్రిల్‌ 20న మొదటిసారిగా సూర్యగ్రహణం సంభవించనుంది. ఇది ఉదయం 7.04 నుండి మధ్యాహ్నం 12.29 నిమిషాల వరకు ఉంటుంది. అయితే ఈ సూర్యగ్రహణ భారత దేశంలో కనిపించదు. కాని గ్రహణ ప్రభావం మాత్రం ఈ రాశుల వారిపై చూపుతుంది అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. అసలు ఆ రాశుల ఏంటీ?, ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.

మేషరాశి (Aries) :

ఈ రాశి వారిపై సూర్యగ్రహణం ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఈ రాశి వాకి ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి,

1. ఆరోగ్యంపై ఎక్కువగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.
2. ఈ జాతకుల్లో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, రాహువుల కలయిక వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది.
3. మానసికంగా కృంగిపోతారు.
4. ఏ పని చేసిన ఒత్తిడికి లోనవ్వకండి.

Back