2023 తొలి సూర్య గ్రహాణంకి పాటించవలసిన నియమాలు..| Do’s and Don’t During Solar Eclipse

0
14556
Solar Eclipse 2023 Precautions
Things to Do & Don’t During Solar Eclipse

Solar Eclipse 2023 Precautions

1సూర్య గ్రహాణ సమయంలో పాటించవలసిన నియమాలు

ఖగోళంలో ఎప్పుడు ఏదో ఒక వింత జరుగుతూనే ఉంటుంది. అలాగే సూర్య చంద్రుల గ్రహాణాలు కూడ ఒకటి. కాని హిందువుల నమ్మకం ప్రకారం గ్రహాణాలకు చాల ప్రాముఖ్యత మరియు విశిష్టతలు ఉన్నాయి. అందరు గ్రహణ సమయంలో చాలా నిష్టతో గ్రహాణ నియమాలు పాటిస్తుంటారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణాలు ఉన్న సమయంలో ఎటువంటి శుభ కార్యక్రమాలు చేయరు. ఈ ఏడాది వచ్చే తొలి సూర్య గ్రహణంకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

Back