ఏప్రిల్ 20న తొలి సూర్యగ్రహణం.. ఈ 3 రాశుల వారికి లక్కే లక్కు, పట్టిందల్లా బంగారం..

0
68711
Solar Eclipse 2023 Unlimited Wealth
Solar Eclipse 2023 Unlimited Wealth

Solar Eclipse 2023 Unlimited Wealth & Huge Profits to These Zodiac Signs

1తొలి సూర్యగ్రహణం వలన ఈ రాశుల వారి జాతకం

ఏప్రిల్ 20న ఈ సంవత్సరంలో ప్రథమ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడు గ్రహణ సమయంలో మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. మానవ జీవితాలపై సూర్యగ్రహణం ప్రభావం చూపుతుంది , అంగారకుడు మేష రాశికి అధిపతి.

ఈ గ్రహణం ప్రభావం వల్ల ఈ రాశుల వారుపై ప్రభావం చూపుతుంది మరియు భారీగా ప్రయోజనం పొందుతారు. భారత దేశం కాలమానం ప్రకారం ఉదయం 07:03 నుంచి మధ్యాహ్నం 12:28 వరకు సూర్యగ్రహణం ఏర్పడుతుంది.

Back