శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు

South Central Railway Has Announced Special Trains From Secunderabad to Tirupati దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు తిరుమల శ్రీవారి భక్తులకు భారతీయ రైల్వే శాఖ కొత్తగా ప్రత్యేక రైళ్ళను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్ళను సికింద్రాబాద్ నుండి తిరుపతి మధ్య నడవనున్నాయి. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి మార్గంలో భక్తులు ఎక్కువగా ప్రయాణం కొనసాగించడం … Continue reading శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు