శ్రీవారి భక్తులు అలర్ట్! ఈ నెల 24న టికెట్లు విడుదల!? | TTD Online Tickets Releasing

0
314
Special Entrance Darshan Tickets of July & August Month Will be Releasing
TTD Online Tickets Going to Releasing

Special Entrance Darshan Tickets of July & August Month Will be Releasing

1జూలై & ఆగస్టు నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు విడుదల చేయబడనున్నాయి

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. జూలై, ఆగస్టు నెలలకు సంబందించిన 300/- రూ.ల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 24న అంటే రేపు ఉదయం 10 గం.కు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గుర్తుంచుకొని టీటీడీ వెబ్‌సైట్‌ https://tirupatibalaji.ap.gov.in లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది. మరిన్ని సేవ టికేట్ల బుకింగ్ వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back