
3. కదిరి నృసింహ క్షేత్రం లోని అరుదైన విశేషాలు
నవనారసింహ క్షేత్రాలలో ఎక్కడా లేని విధంగా కదిరి క్షేత్రం లో నృసింహస్వామితోపాటుగా ప్రహ్లాదుడు కూడా దర్శనమిస్తాడు. కదిరికి దగ్గరలోని గూటిబయలు గ్రామం లో 600 సంవత్సరాలనాటి తిమ్మమ్మ మర్రిమాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. మహాయోగి అయిన వేమన గారి సమాధిగల కటారిపల్లే కదిరికి సమీపం లోనే ఉంటుంది.
Promoted Content