
Spoiled Coconut in Pooja Is it a Bad Sign?
1. పూజచేసే సమయంలో కొబ్బరికాయ క్రుళ్ళితే దోషమా? | Spoiled Coconut in Pooja Is it a Bad Sign?
Spoiled Coconut in Pooja Is it a Bad Sign? . పూజలో కొట్టిన కొబ్బరికాయ క్రుళ్ళితే దోషము గా పరిగణించ అవసరంలేదు అపచారం ఎంతమాత్రం కాదు. కొన్ని దేవాలయాల్లో కొట్టే కొబ్బరికాయ క్రుళ్ళితే వెంటనే ఆ కాయను నీళ్ళతో శుభ్రంచేసి మళ్ళీ మంత్రోచ్చారణ చేసి స్వామిని అలంకరిస్తారు . అంటే ఆ దోషం క్రుళ్ళిన కొబ్బరికాయదే తప్ప ఇచ్చిన వ్యక్తిది కాదు అని ఇందులోని పరమార్థం గా గ్రహించాలి.
Promoted Content