పూజచేసే సమయంలో కొబ్బరికాయ క్రుళ్ళితే దోషమా ? | Spoiled Coconut in Pooja Is it a Bad Sign?

0
39813
Spoiled Coconut in Pooja Is it a Bad Sign ?
Spoiled Coconut in Pooja Is it a Bad Sign ?

Spoiled Coconut in Pooja Is it a Bad Sign?

Next

2. పూజచేసే  సమయంలో కుళ్లిన కొబ్బరికాయ దేనిని సూచిస్తుంది ?

ఒకవేళ ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ క్రుళ్ళితే క్రుళ్ళిన భాగాన్నితీసేసి కాళ్ళూ, చేతులూ, ముఖమూ కడుగుకొని పూజామందిరాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ పూజ ఆరంభించటం మంచిది. వాహనాలకి కొట్టే కాయ క్రుళ్ళితే దిష్టి అంతా పోయినట్టే. అయినా సరే మళ్ళీ వాహనం కడిగి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలి.

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here