శ్రీ దుర్గాష్టోత్తర శతనామస్తోత్రం – Sri Durga Ashtottara Shatanama Stotram in Telugu

0
1722
Sri Durga Ashtottara Shatanama Stotram in Telugu
శ్రీ దుర్గాష్టోత్తర శతనామస్తోత్రం – Sri Durga Ashtottara Shatanama Stotram in Telugu

Sri Durga Ashtottara Shatanama Stotram Lyrics

శ్రీ దుర్గాష్టోత్తర శతనామస్తోత్రం

దుర్గా శివా మహాలక్ష్మీర్మహాగౌరీచ చండికా |
సర్వజ్ఞా సర్వలోకేశీ సర్వకర్మఫలప్రదా || ౧ ||

సర్వతీర్థమయీ పుణ్యా దేవయోనిరయోనిజా |
భూమిజా నిర్గుణాధారశక్తిశ్చానీశ్వరీ తథా || ౨ ||

నిర్గుణా నిరహంకారా సర్వగర్వవిమర్దినీ |
సర్వలోకప్రియా వాణీ సర్వవిద్యాధిదేవతా || ౩ ||

పార్వతీ దేవమాతా చ వనీశా వింధ్యవాసినీ |
తేజోవతీ మహామాతా కోటిసూర్యసమప్రభా || ౪ ||

దేవతా వహ్నిరూపా చ సరోజా వర్ణరూపిణీ |
గుణాశ్రయా గుణమధ్యా గుణత్రయవివర్జితా || ౫ ||

కర్మజ్ఞానప్రదా కాంతా సర్వసంహారకారిణీ |
ధర్మజ్ఞానా ధర్మనిష్ఠా సర్వకర్మవివర్జితా || ౬ ||

కామాక్షీ కామసంహర్త్రీ కామక్రోధవివర్జితా |
శాంకరీ శాంభవీ శాంతా చంద్రసూర్యాగ్నిలోచనా || ౭ ||

సుజయా జయభూమిష్ఠా జాహ్నవీ జనపూజితా |
శాస్త్రా శాస్త్రమయా నిత్యా శుభా చంద్రార్ధమస్తకా || ౮ ||

భారతీ భ్రామరీ కల్పా కరాళీ కృష్ణపింగళా |
బ్రాహ్మీ నారాయణీ రౌద్రీ చంద్రామృతపరివృతా || ౯ ||

జ్యేష్ఠేందిరా మహామాయా జగత్సృష్ట్యాధికారిణీ |
బ్రహ్మాండకోటిసంస్థానా కామినీ కమలాలయా || ౧౦ ||

కాత్యాయనీ కలాతీతా కాలసంహారకారిణీ |
యోగనిష్ఠా యోగగమ్యా యోగధ్యేయా తపస్వినీ || ౧౧ ||

జ్ఞానరూపా నిరాకారా భక్తాభీష్టఫలప్రదా |
భూతాత్మికా భూతమాతా భూతేశా భూతధారిణీ || ౧౨ ||

స్వధానారీమధ్యగతా షడాధారాదివర్ధినీ |
మోహితాంశుభవా శుభ్రా సూక్ష్మా మాత్రా నిరాలసా || ౧౩ ||

నిమ్నగా నీలసంకాశా నిత్యానందా హరా పరా |
సర్వజ్ఞానప్రదానందా సత్యా దుర్లభరూపిణీ || ౧౪ ||

సరస్వతీ సర్వగతా సర్వాభీష్టప్రదాయినీ |
ఇతి శ్రీదుర్గా అష్టోత్తర శతనామస్తోత్రం సంపూర్ణమ్ ||

DOWNLOAD PDF here Sree Durga ashtottara satanama stotram – శ్రీ దుర్గాష్టోత్తర శతనామస్తోత్రం

Related Posts

శ్రీ అర్గళా స్తోత్రం | Sri Argala Stotram in Telugu

Sri Durga Stotram (Arjuna Krutam)

శ్రీ దుర్గా స్తోత్రం (అర్జున కృతం) – Sri Durga Stotram (Arjuna Krutam) in Telugu

ద్వితీయోఽధ్యాయః (మహిషాసురసైన్యవధ) – Durga Saptasati 2 – Mahishasura sainya vadha in Telugu

శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః 2 – Sri Durga Ashttotara satanamavali 2 in Telugu

శ్రీ దుర్గాష్టోత్తరశతనామస్తోత్రం – 1 – Sri Durga Ashtottara Shatanama Stotram 1 in Telugu

శ్రీ దుర్గ అపరాధ క్షమాపణ స్తోత్రం – Shri Durga Saptashati – Aparadha Kshamapana Stotram in Telugu

త్రయోదశోఽధ్యాయః (సురథవైశ్య వరప్రదానం) – Durga Saptasati 13 – Suratha vaisya vara pradanam in Telugu

ద్వాదశోఽధ్యాయః (భగవతీ వాక్యం) – Durga Saptasati – 12 Bhagavati vakyam in Telugu

ఏకాదశోఽధ్యాయః (నారాయణీస్తుతి) – Durga Saptasati 11 – Narayani stuthi in Telugu

శ్రీ దుర్గాష్టోత్తర శతనామస్తోత్రం – Sri Durga Ashtottara Shatanama Stotram in Telugu

దుర్గా సూక్తం – Durga Suktam in Telugu

నవదుర్గా స్తోత్రం – Navadurga Stotram in Telugu

శ్రీ దుర్గా స్తోత్రం – Sri Durga Stotram in Telugu

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here