మీకు ఏటువంటి సమస్య ఉన్న ఈ గుడిలో ముడుపు కడితే అన్ని తొలగిపోతాయి!? | Temple That Remove All Your Problems & Land Cases

0
5290
Sri Aadivaraha Swamy Devasthanam - Kamanpur
Sri Aadivaraha Swamy Devasthanam – Kamanpur

Sri Aadivaraha Swamy Devasthanam – Kamanpur, Peddapalli Dist, Telangana

1అది వరాహ స్వామి దేవాలయం, కమానపూర్

ఇక్కడ ముడుపు కడితే మీ సమస్య ఏదైనా తొలగినట్లే!!

మామూలుగా భూమికి సంబంధించిన గొడవలు కేసు వేసి కోర్టులోకి వెళ్లి న్యాయ వాధులతో సమక్షంలో తేల్చుకుంటారు. అ గొడవలు వాయిదా వేస్తూ నెలలు, సంవత్సరాలు సమయం పడుతుంది. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే భూ వివాదాల్లో చిక్కుకున్న వారు ఇక్కడ గుడిలో ముడుపు కట్టి ఆ దేవుడికి వారి సమస్యలు చెప్పుకుంటే సంవత్సరాల తరబడి వాయిదాలలో ఉన్న గొడవలు పరిష్కారం దోరుకుతుండంట. అది ఎక్కడో తెలుసుకోవాలని ఉందా. అయితే పదండి తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back