శ్రీ ఆదివరాహ స్తోత్రం (భూదేవీ కృతం) – Sri Adi Varaha stotram (Bhudevi krutam)

0
135
sri vishnu stotras
Sri Adi Varaha stotram

Sri Adi Varaha stotram

నమస్తే దేవ దేవేశ వరాహవదనాచ్యుత |
క్షీరసాగరసంకాశ వజ్రశృంగ మహాభుజ || ౧ ||

అనేకదివ్యాభరణయజ్ఞసూత్రవిరాజిత |
అరుణారుణాంబరధర దివ్యరత్నవిభూషిత || ౨ ||

ఉద్యద్భానుప్రతీకాశపాదపద్మ నమో నమః |
బాలచంద్రాభదంష్ట్రాగ్ర మహాబలపరాక్రమః || ౩ ||

దివ్యచందనలిప్తాంగ తప్తకాంచనకుండల |
ఇంద్రనీలమణిద్యోతిహేమాంగదవిభూషిత || ౪ ||

వజ్రదంష్ట్రాగ్రనిర్భిన్నహిరణ్యాక్షమహాబల |
పుండరీకాభిరామాక్ష సామస్వనమనోహర || ౫ ||

శృతిసీమంతభూషాత్మన్సర్వాత్మన్చారువిక్రమః |
చతురాననశంభుభ్యాంవందితాయతలోచనా || ౬ ||

సర్వవిద్యామయాకారశబ్దాతీత నమో నమః |
ఆనందవిగ్రహానంత కాలకాల నమో నమః || ౭ ||

Download PDF here Sri Adi Varaha stotram (Bhudevi krutam) – శ్రీ ఆదివరాహ స్తోత్రం (భూదేవీ కృతం)

“మీ ఆధ్యాత్మిక సాధనకు సహాయం చేయటానికి మన హరి ఓం యాప్ ని అందిస్త్నుం.”

ఇకపై మీ వ్యక్తి గత సమస్యల పరిష్కారానికి, ముహూర్తాలకు, మంచిరోజుల నిర్ణయానికి మీ వ్యక్తిగత వివరాలను బట్టి మేము ప్రపంచ ప్రఖ్యాత గాంచిన జ్యోతిష్యులతో, మీ ప్రశ్నకు జవాబు సూచిస్తాము.

వీటితో పాటు ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Om App ని డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

 

 


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here