శ్రీ అహోబల నృసింహ స్తోత్రం – Sri Ahobala Narasimha Stotram

0
151

శ్రీ అహోబల నృసింహ స్తోత్రంSri Ahobala Narasimha Stotram

లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం
పక్షీంద్రశైలభవనం భవనాశమీశం |
గోక్షీరసార ఘనసారపటీరవర్ణం
వందే కృపానిధిమహోబలనారసింహం || ౧ ||

ఆద్యంతశూన్యమజమవ్యయమప్రమేయం
ఆదిత్యచంద్రశిఖిలోచనమాదిదేవం |
అబ్జాముఖాబ్జమదలోలుపమత్తభృంగం
వందే కృపానిధిమహోబలనారసింహం || ౨ ||

కోటీరకోటిఘటితోజ్జ్వలకాంతికాంతం
కేయూరహారమణికుండలమండితాంగం |
చూడాగ్రరంజితసుధాకరపూర్ణబింబం
వందే కృపానిధిమహోబలనారసింహం || ౩ ||

వరాహవామననృసింహసుభాగ్యమీశం
క్రీడావిలోలహృదయం విబుధేంద్రవంద్యం |
హంసాత్మకం పరమహంసమనోవిహారం
వందే కృపానిధిమహోబలనారసింహం || ౪ ||

మందాకినీజననహేతుపదారవిందం
బృందారకాలయవినోదనముజ్జ్వలాంగం |
మందారపుష్పతులసీరచితాంఘ్రిపద్మం
వందే కృపానిధిమహోబలనారసింహం || ౫ ||

తారుణ్యకృష్ణతులసీదళధామరమ్యం
ధాత్రీరమాభిరమణం మహనీయరూపం |
మంత్రాధిరాజమథదానవమానభృంగం
వందే కృపానిధిమహోబలనారసింహం || ౬ ||

ఇతి అహోబలనృసింహ స్తోతం ||

Download PDF here Sri Ahobala Narasimha Stotram – శ్రీ అహోబల నృసింహ స్తోత్రం

“మీ ఆధ్యాత్మిక సాధనకు సహాయం చేయటానికి మన హరి ఓం యాప్ ని అందిస్త్నుం.”

ఇకపై మీ వ్యక్తి గత సమస్యల పరిష్కారానికి, ముహూర్తాలకు, మంచిరోజుల నిర్ణయానికి మీ వ్యక్తిగత వివరాలను బట్టి మేము ప్రపంచ ప్రఖ్యాత గాంచిన జ్యోతిష్యులతో, మీ ప్రశ్నకు జవాబు సూచిస్తాము.

వీటితో పాటు ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Om App ని డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here