శ్రీ ఆంజనేయ అష్టోత్తరశతనామస్తోత్రం – Sri Anjaneya Ashtottara Satanama stotram

0
191

Sri Anjaneya Ashtottara Satanama stotram

ఆంజనేయో మహావీరో హనుమాన్మారుతాత్మజః |
తత్వజ్ఞానప్రదః సీతాదేవీముద్రాప్రదాయకః || ౧ ||

అశోకవనికాచ్ఛేత్తా సర్వమాయావిభంజనః |
సర్వబంధవిమోక్తా చ రక్షోవిధ్వంసకారకః || ౨ ||

పరవిద్యాపరీహారః పరశౌర్యవినాశనః |
పరమంత్రనిరాకర్తా పరయంత్రప్రభేదకః || ౩ ||

సర్వగ్రహవినాశీ చ భీమసేనసహాయకృత్ |
సర్వదుఃఖహరః సర్వలోకచారీ మనోజవః || ౪ ||

పారిజాతద్రుమూలస్థః సర్వమంత్రస్వరూపవాన్ |
సర్వతంత్రస్వరూపీ చ సర్వయంత్రాత్మకస్తథా || ౫ ||

కపీశ్వరో మహాకాయః సర్వరోగహరః ప్రభుః |
బలసిద్ధికరః సర్వవిద్యాసంపత్ప్రదాయకః || ౬ ||

కపిసేనానాయకశ్చ భవిష్యచ్చతురాననః |
కుమారబ్రహ్మచారీ చ రత్నకుండలదీప్తిమాన్ || ౭ ||

సంచలద్వాలసన్నద్ధలంబమానశిఖోజ్జ్వలః |
గంధర్వవిద్యాతత్త్వజ్ఞో మహాబలపరాక్రమః || ౮ ||

కారాగృహవిమోక్తా చ శృంఖలాబంధమోచకః |
సాగరోత్తారకః ప్రాజ్ఞో రామదూతః ప్రతాపవాన్ || ౯ ||

వానరః కేసరిసుతః సీతాశోకనివారకః |
అంజనాగర్భసంభూతో బాలార్కసదృశాననః || ౧౦ ||

విభీషణప్రియకరో దశగ్రీవకులాంతకః |
లక్ష్మణప్రాణదాతా చ వజ్రకాయో మహాద్యుతిః || ౧౧ ||

చిరంజీవీ రామభక్తో దైత్యకార్యవిఘాతకః |
అక్షహంతా కాంచనాభః పంచవక్త్రో మహాతపాః || ౧౨ ||

లంకిణీభంజనః శ్రీమాన్ సింహికాప్రాణభంజనః |
గంధమాదనశైలస్థో లంకాపురవిదాహకః || ౧౩ ||

సుగ్రీవసచివో ధీరః శూరో దైత్యకులాంతకః |
సురార్చితో మహాతేజా రామచూడామణిప్రదః || ౧౪ ||

కామరూపీ పింగలాక్షో వార్ధిమైనాకపూజితః |
కబళీకృతమార్తాండమండలో విజితేందిర్యః || ౧౫ ||

రామసుగ్రీవసంధాతా మహిరావణమర్దనః |
స్ఫటికాభో వాగధీశో నవవ్యాకృతిపండితః || ౧౬ ||

చతుర్బాహుర్దీనబంధుర్మహాత్మా భక్తవత్సలః |
సంజీవననగాహర్తా శుచిర్వాగ్మీ దృఢవ్రతః || ౧౭ ||

కాలనేమిప్రమథనో హరిమర్కటమర్కటః |
దాంతః శాంతః ప్రసన్నాత్మా శతకంఠమదాపహృత్ || ౧౮ ||

యోగీ రామకథాలోలః సీతాన్వేషణపండితః |
వజ్రదంష్ట్రో వజ్రనఖో రుద్రవీర్యసముద్భవః || ౧౯ ||

ఇంద్రజిత్ప్రహితామోఘబ్రహ్మాస్త్రవినివారకః |
పార్థధ్వజాగ్రసంవాసీ శరపంజరభేదకః || ౨౦ ||

దశబాహుర్లోర్కపూజ్యో జాంబవత్ప్రీతివర్ధనః |
సీతాసమేతశ్రీరామపాదసేవాధురంధరః || ౨౧ ||

ఇత్యేవం శ్రీహనుమతో నామ్నామష్టోత్తరం శతమ్ ||
యః పఠేచ్ఛృణుయాన్నిత్యం సర్వాన్కామానవాప్నుయాత్ || ౨౨ ||

Download PDF here Sri Anjaneya Ashtottara Satanama stotram – శ్రీ ఆంజనేయ అష్టోత్తరశతనామస్తోత్రం

 

“మీ ఆధ్యాత్మిక సాధనకు సహాయం చేయటానికి మన హరి ఓం యాప్ ని అందిస్త్నుం.”

ఇకపై మీ వ్యక్తి గత సమస్యల పరిష్కారానికి, ముహూర్తాలకు, మంచిరోజుల నిర్ణయానికి మీ వ్యక్తిగత వివరాలను బట్టి మేము ప్రపంచ ప్రఖ్యాత గాంచిన జ్యోతిష్యులతో, మీ ప్రశ్నకు జవాబు సూచిస్తాము.

వీటితో పాటు ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Om App ని డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

For More Updates Please Visit www.HariOme.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here