శ్రీ ఆంజనేయ మంగళాష్టకం – Sri Anjaneya Mangala ashtakam

0
372

Sri Anjaneya Mangala ashtakam

వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే |
పూర్వాభాద్రప్రభూతాయ మంగళం శ్రీహనూమతే || ౧ ||

కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ |
మాణిక్యహారకంఠాయ మంగళం శ్రీహనూమతే || ౨ ||

సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ |
ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీహనూమతే || ౩ ||

దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ |
తప్తకాంచనవర్ణాయ మంగళం శ్రీహనూమతే || ౪ ||

భక్తరక్షణశీలాయ జానకీశోకహారిణే |
జ్వలత్పావకనేత్రాయ మంగళం శ్రీహనూమతే || ౫ ||

పంపాతీరవిహారాయ సౌమిత్రిప్రాణదాయినే |
సృష్టికారణభూతాయ మంగళం శ్రీహనూమతే || ౬ ||

రంభావనవిహారాయ గంధమాదనవాసినే |
సర్వలోకైకనాథాయ మంగళం శ్రీహనూమతే || ౭ ||

పంచాననాయ భీమాయ కాలనేమిహరాయ చ |
కౌండిన్యగోత్రజాతాయ మంగళం శ్రీహనూమతే || ౮ ||

( కేసరీపుత్ర దివ్యాయ సీతాన్వేషపరాయ చ |
వానరాణాం వరిష్ఠాయ మంగళం శ్రీహనూమతే || )

Download PDF here Sri Anjaneya Mangala ashtakam – శ్రీ ఆంజనేయ మంగళాష్టకం

 

        “మీ ఆధ్యాత్మిక సాధనకు సహాయం చేయటానికి మన హరి ఓం యాప్ ని అందిస్త్నుం.”

ఇకపై మీ వ్యక్తి గత సమస్యల పరిష్కారానికి, ముహూర్తాలకు, మంచిరోజుల నిర్ణయానికి మీ వ్యక్తిగత వివరాలను బట్టి మేము ప్రపంచ ప్రఖ్యాత గాంచిన జ్యోతిష్యులతో, మీ ప్రశ్నకు జవాబు సూచిస్తాము.

వీటితో పాటు ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Om App ని డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

For More Updates Please Visit www.HariOme.com


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here