Sri Anjaneya Navaratna Mala Stotram Lyrics in Telugu | శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం

0
90
Sri Anjaneya Navaratna Mala Stotram Lyrics in Telugu PDF
Sri Anjaneya Navaratna Mala Stotram Lyrics With Meaning in Telugu

Sri Anjaneya Navaratna Mala Stotram Lyrics in Telugu

శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం

మాణిక్యం –
తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్శనః |
ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి || ౧ ||

ముత్యం –
యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ |
స్మృతిర్మతిర్ధృతిర్దాక్ష్యం స కర్మసు న సీదతి || ౨ ||

ప్రవాలం –
అనిర్వేదః శ్రియో మూలం అనిర్వేదః పరం సుఖమ్ |
అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః || ౩ ||

మరకతం –
నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యై చ తస్యై జనకాత్మజాయై |
నమోఽస్తు రుద్రేంద్రయమానిలేభ్యః
నమోఽస్తు చంద్రార్కమరుద్గణేభ్యః || ౪ ||

పుష్యరాగం –
ప్రియాన్న సంభవేద్దుఃఖం అప్రియాదధికం భయమ్ |
తాభ్యాం హి యే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనామ్ || ౫ ||

హీరకం –
రామః కమలపత్రాక్షః సర్వసత్త్వమనోహరః |
రూపదాక్షిణ్యసంపన్నః ప్రసూతో జనకాత్మజే || ౬ ||

ఇంద్రనీలం –
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః |
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః |
దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః |
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః || ౭ ||

గోమేధికం –
యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తపః |
యది వాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమతః || ౮ ||

వైడూర్యం –
నివృత్తవనవాసం తం త్వయా సార్ధమరిందమమ్ |
అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవమ్ || ౯ ||

ఇతి శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రమ్ |

Related Posts

Hanuman Chalisa in Telugu | హనుమాన్ చాలీసా

Hanuman Chalisa (Telugu Translation) | హనుమాన్ చాలీసా (తెలుగు అనువాదం)

Hanuman Chalisa Significance in Telugu | హనుమాన్ చాలీసా ప్రాముఖ్యత

హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది? | Story of Hanuman Chalisa in Telugu

Sri Anjaneya Stotram Lyrics in Telugu | శ్రీ ఆంజనేయ స్తోత్రం

Sri Anjaneya Sahasranama Stotram – శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం

శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళిః – Sri Anjaneya Ashtottara Satanamavali

Sri Anjaneya Ashtottara Shatanama Stotram – శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామ స్తోత్రం

శ్రీ ఆంజనేయ మంగళాష్టకం – Sri Anjaneya Mangala ashtakam

Sri Anjaneya Dwadasa Nama Stotram – శ్రీ ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రం

శ్రీ ఆంజనేయ దండకం – Sri Anjaneya Dandakam

కర్మన్‌ఘాట్‌ ఆంజనేయస్వామి ? | History of karmaghat Anjaneya swamy Temple in Telugu ?

శ్రీ ఆంజనేయాష్టోత్తర శత నామావళి – Sri Anjaneya Ashtottara Shatanamavali

How lord anjaneya got his name as “HANUMAN”

How Lord Anjaneya got his name as “HANUMAN”?

సకల భయహరణం ఆంజనేయ దండకం | Anjaneya Dandakam