శ్రీ అన్నపూర్ణా అష్టోత్తరశతనామ స్తోత్రం – Sri Annapurna Ashtottara Satanama Stotram in Telugu

0
797
శ్రీ అన్నపూర్ణా అష్టోత్తరశతనామ స్తోత్రం
Sri Annapurna Ashtottara Satanama Stotram in Telugu

Sri Annapurna Ashtottara Satanama Stotram

అస్య శ్రీ అన్నపూర్ణాష్టోత్తర శతనామస్తోత్ర మహామంత్రస్య బ్రహ్మా ఋషిః అనుష్టుప్ఛన్దః శ్రీ అన్నపూర్ణేశ్వరీ దేవతా స్వధా బీజం స్వాహా శక్తిః ఓం కీలకం మమ సర్వాభీష్టప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః |

ఓం అన్నపూర్ణా శివా దేవీ భీమా పుష్టిస్సరస్వతీ |
సర్వజ్ఞా పార్వతీ దుర్గా శర్వాణీ శివవల్లభా || ౧ ||

వేదవేద్యా మహావిద్యా విద్యాదాత్రీ విశారదా |
కుమారీ త్రిపురా బాలా లక్ష్మీశ్శ్రీర్భయహారిణీ || ౨ ||

భవానీ విష్ణుజననీ బ్రహ్మాదిజననీ తథా |
గణేశజననీ శక్తిః కుమారజననీ శుభా || ౩ ||

భోగప్రదా భగవతీ భక్తాభీష్టప్రదాయినీ |
భవరోగహరా భవ్యా శుభ్రా పరమమఙ్గళా || ౪ ||

భవానీ చంచలా గౌరీ చారుచంద్రకళాధరా |
విశాలాక్షీ విశ్వమాతా విశ్వవంద్యా విలాసినీ || ౫ ||

ఆర్యా కళ్యాణనిలయా రుద్రాణీ కమలాసనా |
శుభప్రదా శుభాఽనన్తా వృత్తపీనపయోధరా || ౬ ||

అంబా సంహారమథనీ మృడానీ సర్వమంగళా |
విష్ణుసంసేవితా సిద్ధా బ్రహ్మాణీ సురసేవితా || ౭ ||

పరమానందదా శాంతిః పరమానందరూపిణీ |
పరమానందజననీ పరానందప్రదాయినీ || ౮ ||

పరోపకారనిరతా పరమా భక్తవత్సలా |
పూర్ణచంద్రాభవదనా పూర్ణచంద్రనిభాంశుకా || ౯ ||

శుభలక్షణసంపన్నా శుభానందగుణార్ణవా |
శుభసౌభాగ్యనిలయా శుభదా చ రతిప్రియా || ౧౦ ||

చండికా చండమథనీ చండదర్పనివారిణీ |
మార్తాండనయనా సాధ్వీ చంద్రాగ్నినయనా సతీ || ౧౧ ||

పుండరీకహరా పూర్ణా పుణ్యదా పుణ్యరూపిణీ |
మాయాతీతా శ్రేష్ఠమాయా శ్రేష్ఠధర్మాత్మవన్దితా || ౧౨ ||

అసృష్టిస్సఙ్గరహితా సృష్టిహేతు కపర్దినీ |
వృషారూఢా శూలహస్తా స్థితిసంహారకారిణీ || ౧౩ ||

మందస్మితా స్కందమాతా శుద్ధచిత్తా మునిస్తుతా |
మహాభగవతీ దక్షా దక్షాధ్వరవినాశినీ || ౧౪ ||

సర్వార్థదాత్రీ సావిత్రీ సదాశివకుటుంబినీ |
నిత్యసుందరసర్వాంగీ సచ్చిదానందలక్షణా || ౧౫ ||

నామ్నామష్టోత్తరశతమంబాయాః పుణ్యకారణం |
సర్వసౌభాగ్యసిద్ధ్యర్థం జపనీయం ప్రయత్నతః || ౧౬ ||

ఇదం జపాధికారస్తు ప్రాణమేవ తతస్స్తుతః |
ఆవహన్తీతి మంత్రేణ ప్రత్యేకం చ యథాక్రమమ్ || ౧౭ ||

కర్తవ్యం తర్పణం నిత్యం పీఠమంత్రేతి మూలవత్ |
తత్తన్మన్త్రేతిహోమేతి కర్తవ్యశ్చేతి మాలవత్ || ౧౮ ||

ఏతాని దివ్యనామాని శ్రుత్వా ధ్యాత్వా నిరన్తరమ్ |
స్తుత్వా దేవీం చ సతతం సర్వాన్కామానవాప్నుయాత్ || ౧౯ ||

Download PDF here Sri Annapurna Ashtottara Satanama Stotram – శ్రీ అన్నపూర్ణా అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ అన్నపూర్ణా సహస్రనామ స్తోత్రం | Annapurna Sahasra Nama Stotram

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here