శ్రీ అయ్యప్ప అష్టోత్తరశతనామావళిః – Sri Ayyappa Ashtottara Shatanamavali

0
554

Sri Ayyappa Ashtottara Shatanamavali

ఓం మహాశాస్త్రే నమః |
ఓం మహాదేవాయ నమః |
ఓం మహాదేవసుతాయ నమః |
ఓం అవ్యయాయ నమః |
ఓం లోకకర్త్రే నమః |
ఓం లోకభర్త్రే నమః |
ఓం లోకహర్త్రే నమః |
ఓం పరాత్పరాయ నమః |
ఓం త్రిలోకరక్షకాయ నమః |
ఓం ధన్వినే నమః | ౧౦

ఓం తపస్వినే నమః |
ఓం భూతసైనికాయ నమః |
ఓం మంత్రవేదినే నమః |
ఓం మహావేదినే నమః |
ఓం మారుతాయ నమః |
ఓం జగదీశ్వరాయ నమః |
ఓం లోకాధ్యక్షాయ నమః |
ఓం అగ్రగణ్యాయ నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం అప్రమేయపరాక్రమాయ నమః | ౨౦

ఓం సింహారూఢాయ నమః |
ఓం గజారూఢాయ నమః |
ఓం హయారూఢాయ నమః |
ఓం మహేశ్వరాయ నమః |
ఓం నానాశాస్త్రధరాయ నమః |
ఓం అనఘాయ నమః |
ఓం నానావిద్యా విశారదాయ నమః |
ఓం నానారూపధరాయ నమః |
ఓం వీరాయ నమః |
ఓం నానాప్రాణినిషేవితాయ నమః | ౩౦

ఓం భూతేశాయ నమః |
ఓం భూతిదాయ నమః |
ఓం భృత్యాయ నమః |
ఓం భుజంగాభరణోజ్వలాయ నమః |
ఓం ఇక్షుధన్వినే నమః |
ఓం పుష్పబాణాయ నమః |
ఓం మహారూపాయ నమః |
ఓం మహాప్రభవే నమః |
ఓం మాయాదేవీసుతాయ నమః |
ఓం మాన్యాయ నమః | ౪౦

ఓం మహనీయాయ నమః |
ఓం మహాగుణాయ నమః |
ఓం మహాశైవాయ నమః |
ఓం మహారుద్రాయ నమః |
ఓం వైష్ణవాయ నమః |
ఓం విష్ణుపూజకాయ నమః |
ఓం విఘ్నేశాయ నమః |
ఓం వీరభద్రేశాయ నమః |
ఓం భైరవాయ నమః |
ఓం షణ్ముఖప్రియాయ నమః | ౫౦

ఓం మేరుశృంగసమాసీనాయ నమః |
ఓం మునిసంఘనిషేవితాయ నమః |
ఓం దేవాయ నమః |
ఓం భద్రాయ నమః |
ఓం జగన్నాథాయ నమః |
ఓం గణనాథాయ నామః |
ఓం గణేశ్వరాయ నమః |
ఓం మహాయోగినే నమః |
ఓం మహామాయినే నమః |
ఓం మహాజ్ఞానినే నమః | ౬౦

ఓం మహాస్థిరాయ నమః |
ఓం దేవశాస్త్రే నమః |
ఓం భూతశాస్త్రే నమః |
ఓం భీమహాసపరాక్రమాయ నమః |
ఓం నాగహారాయ నమః |
ఓం నాగకేశాయ నమః |
ఓం వ్యోమకేశాయ నమః |
ఓం సనాతనాయ నమః |
ఓం సగుణాయ నమః |
ఓం నిర్గుణాయ నమః | ౭౦

ఓం నిత్యాయ నమః |
ఓం నిత్యతృప్తాయ నమః |
ఓం నిరాశ్రయాయ నమః |
ఓం లోకాశ్రయాయ నమః |
ఓం గణాధీశాయ నమః |
ఓం చతుఃషష్టికలామయాయ నమః |
ఓం ఋగ్యజుఃసామాథర్వాత్మనే నమః |
ఓం మల్లకాసురభంజనాయ నమః |
ఓం త్రిమూర్తయే నమః |
ఓం దైత్యమథనాయ నమః | ౮౦

ఓం ప్రకృతయే నమః |
ఓం పురుషోత్తమాయ నమః |
ఓం కాలజ్ఞానినే నమః |
ఓం మహాజ్ఞానినే నమః |
ఓం కామదాయ నమః |
ఓం కమలేక్షణాయ నమః |
ఓం కల్పవృక్షాయ నమః |
ఓం మహావృక్షాయ నమః |
ఓం విద్యావృక్షాయ నమః |
ఓం విభూతిదాయ నమః | ౯౦

ఓం సంసారతాపవిచ్ఛేత్రే నమః |
ఓం పశులోకభయంకరాయ నమః |
ఓం రోగహంత్రే నమః |
ఓం ప్రాణదాత్రే నమః |
ఓం పరగర్వవిభంజనాయ నమః |
ఓం సర్వశాస్త్రార్థ తత్వజ్ఞాయ నమః |
ఓం నీతిమతే నమః |
ఓం పాపభంజనాయ నమః |
ఓం పుష్కలాపూర్ణాసంయుక్తాయ నమః |
ఓం పరమాత్మనే నమః | ౧౦౦

ఓం సతాంగతయే నమః |
ఓం అనంతాదిత్యసంకాశాయ నమః |
ఓం సుబ్రహ్మణ్యానుజాయ నమః |
ఓం బలినే నమః |
ఓం భక్తానుకంపినే నమః |
ఓం దేవేశాయ నమః |
ఓం భగవతే నమః |
ఓం భక్తవత్సలాయ నమః || ౧౦౮

Download PDF here Sri Ayyappa Ashtottara Shatanamavali – శ్రీ అయ్యప్ప అష్టోత్తరశతనామావళిః

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here