శ్రీ బగళాముఖీ స్తోత్రం – 2 – Sri Bagalamukhi Stotram – 2 in Telugu

0
1680
శ్రీ బగళాముఖీ స్తోత్రం - Sri Baglamukhi Stotram in Telugu
శ్రీ బగళాముఖీ స్తోత్రం – Sri Baglamukhi Stotram in Telugu

Dasa Maha Vidyalu Stotras – Sri Bagalamukhi Stotram Lyrics

ఓం హ్రీం అంగుష్ఠాభ్యాం నమః
బగళాముఖీ తర్జనీభ్యాం నమః
సర్వదుష్టానాం మధ్యమాభ్యాం నమః
వాచం ముఖం పదం స్తంభయ అనామికాభ్యాం నమః
జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ కనిష్ఠికాభ్యాం నమః
హ్రీం ఓం స్వాహా కరతలకరపృష్టాభ్యాం నమః

ఓం హ్రీం హృదయాయ నమః
బగళాముఖీ శిరసే స్వాహా
సర్వదుష్టానాం శిఖాయై వషత్
వాచం ముఖం పదం స్తంభయ కవచా హుం
జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ నేత్రత్రయాయ వౌషట్
హ్రీం ఓం స్వాహా అస్త్రాయ ఫట్
భూర్భువస్సువరోమితి దిగ్బంధః |

ధ్యానమ్ |

పీతాంబరాం త్రిణేత్రాం చ ద్విభుజాం దహనోజ్వలాం |
శిలాపర్వతహస్తాం చ రిపుకంపాం మహోత్కటామ్ || ౧ ||

గంభీరాం చ మదోన్మత్తాం స్వర్ణకాంతిసమప్రభాం |
వైరినిర్దళనార్థాయ స్మరేత్తాం బగళాముఖీమ్ || ౨ ||

చతుర్భుజాం త్రిణయనాం కమలాసనసంస్థితాం |
దక్షిణే ముద్గరం పాశం వామే జిహ్వాం చ వజ్రకమ్ || ౩ ||

పీతాంబరధరాం సాంద్రాం దృఢపీనయోధరాం |
వైరివాక్త్సంభినీం దేవీం స్మరామి బగళాముఖీమ్ || ౪ ||

హేమకుండలభూషాంగీం శీతచంద్రార్ధశేఖరీం |
పీతభూషణభూషాఢ్యాం స్వర్ణసింహాసనేస్థితామ్ || ౫ ||

త్రిశూలధారిణీమంబాం సర్వసౌభాగ్యదాయినీం |
సర్వశృంగారవేషాఢ్యాం భజేత్తాం బగళాముఖీమ్ || ౬ ||

మధ్యే సుధాబ్ధిమణిమంటప రత్న వేద్యాం
సింహాసనోపరిగతాం పరిపీతవర్ణామ్ |
పీతాంబరాభరణమాల్యవిభూషితాంగీం
దేవీం నమామి ధృత ముద్గరవైరి జిహ్వామ్ || ౭ ||

చలత్కనకకుండలోల్లసితచారుగండస్థలాం
లసత్కనకచంపక ద్యుతిమదర్ధేందు బింబాంచితామ్ |
సదాహితవిపక్షకాం దళితవైరి జిహ్వాంచలాం
నమామి బగళాముఖీం ధీమతాం వాఙ్మనస్స్తంభినీమ్ || ౮ ||

పీయూషో దధిమధ్యచారు విలసద్రత్నోజ్వలే మంటపే
యాసింహాసన మౌళిపాతితరిపు ప్రేతాసనాధ్యాసినీమ్ |
స్వర్ణాభాం కరపీడితారిరశనాం భ్రామ్యద్గదాం బిభ్రతీం
యస్త్వాం పశ్యతి తస్య యాంతి విలయం సద్యోహి సర్వాపదః || ౯ ||

దేవి త్వచ్చరణాంబుజార్చనకృతే యః పీతపుష్పాంజలిం
ముద్రాం వామకరే నిధాయ చ పునర్మంత్రీ మనోజ్ఞాక్షరీం |
పీఠధ్యానపరోపి కుంభకవశాద్బీజం స్మరేత్ప్రార్థితం
తస్యా మిత్రచయస్య సంసది ముఖ స్తంభో భవేత్తత్క్షణాత్ || ౧౦ ||

(ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా)

మంత్రస్తావదయం విపక్షదళనే స్తోత్రం పవిత్రం చ తే
యంత్రంవాదిని యంత్రిణం త్రిజగతాం జైత్రం స చిత్రం చ తత్ |
శ్రీమాతర్బగళేతి నామ లలితం యస్యాస్తి జంతోర్ముఖే
తన్నామస్మరణేన వాగ్భవముఖ స్తంభోభవేత్తత్క్షణాత్ || ౧౧ ||

దుష్టస్తంభనముగ్రవిఘ్నశమనం దారిద్ర్యవిద్రావణం
భూభృత్త్సంభనకారణం మృగదృశాం చేతస్సమాకర్షణం |
సౌభాగ్యైకనికేతనం మమ దృశాం కారుణ్యపూర్ణేక్షణే
మృత్యోర్మారణమావిరస్తు పురతో మాతస్త్వదీయం వపుః || ౧౨ ||

సంఖ్యాగ్రే చోరదండ ప్రహరణసమయే బంధనే వైరిమధ్యే
విద్యావాదే వివాదే ప్రకటితనృపతౌ యుద్ధకాలే నిశాయాం |
వశ్యే చ స్తంభనే వా రిపువధసమయే ప్రాణబాధే రణే వా
గచ్ఛంతీష్టం త్రికాలం తవ పఠనమిదం కారయేదాశు ధీరః || ౧౩ ||

మాతర్భంజయ మద్విపక్షవదనం జిహ్వాం చ సంకీలయ
బ్రాహ్మీం ముద్రయ ముద్రయాశుధిషణామంఘ్ర్యోర్గతిం స్తంభయ |
శత్రూన్ చూర్ణయ చూర్ణయాశు గదయా గౌరాంగి పీతాంబరే
విఘ్నౌఘం బగళే హర ప్రతిదినం కౌమారి వామేక్షణే || ౧౪ ||

మాతర్భైరవి భద్రకాళి విజయే వారాహి విశ్వాశ్రయే
శ్రీనిత్యే బగళే మహేశి సమయే రామే సురామే రమే |
మాతంగి త్రిపురే పరాత్పరతరే స్వర్గాపవర్గప్రదే
వందేహం శరణాగతోస్మికృపయా విశ్వేశ్వరీ త్రాహి మామ్ || ౧౫ ||

త్వం విద్యా పరమా త్రిలోకజననీ వ్యోషాననం ఛేదినీ
యోషాకర్షణకారిణీ చ సుమహాబంధైకసంభేదినీ |
దుష్టోచ్చాటనకారిణీ రిపుమనస్సందోహసందాయినీ
జిహ్వాకీలనభైరవీ విజయతే బ్రహ్మాస్త్రసారాయణీ || ౧౬ ||

యః కృతం జపసంఖ్యానాం చింతితం పరమేశ్వరీ |
శత్రూణాం బుద్ధినాశాయ గృహాణ మదనుగ్రహాత్ || ౧౭ ||

వైడూర్యహారపరిశోభితహేమమాలాం
మధ్యేతిపీన కుచయోర్ధృతపీతవస్త్రాం |
వ్యాఘ్రాధిరూఢ పరిపూరిత రత్నశోభాం
నిత్యం స్మరామి బగళాం రిపువక్త్ర కీలామ్ || ౧౮ ||

ఏకాగ్ర మానసో భూత్వా స్తోష్యత్యంబాం సుశోభనాం |
రజన్యా రచితాం మాలాం కరే ధృత్వా జపేచ్ఛుచిః || ౧౯ ||

వామే పాణౌ తు పాశం చ తస్యాధస్తాద్ధృఢం శుభం |
దక్షే కరేఽక్షసూత్రం చ అధఃపద్మం చ ధారిణీం || ౨౦ ||

చాముండే చండికోష్ట్రే హుతవహదయితే శ్యామలే శ్రీభుజంగీ
దుర్గే ప్రత్యంగిరాద్యే మురరిపుభగినీ భార్గవీవామనేత్రే |
నానారూపప్రభేదే స్థితిలయజననం పాలయద్భర్గహృద్యే
విశ్వాద్యే విశ్వజైత్రీ త్రిపురః బగళే విశ్వవంద్యే త్వమేకా || ౨౧ ||

చక్రం ఖడ్గం ముసలమభయం దక్షిణాభిశ్చ దోర్భిః
శంఖం ఖేటం హలమపి చ గదాం బిభ్రతీం వామదోర్భిః |
సింహారూఢామయుగనయనాం శ్యామలాం కంజవక్త్రాం
వందే దేవీం సకలవరదాం పంచమీం మాతృమధ్యామ్ || ౨౨ ||

ద్వాత్రింశదాయుతయుతైశ్చతురష్టహస్తై-
రష్టోత్తరైశ్శతకరైశ్చ సహస్రహస్తైః |
సర్వాయుధైరయుత బాహుభిరన్వితాం తాం
దేవీం భజామి బగళాం రసనాగ్రహస్తామ్ || ౨౩ ||

సర్వతశ్శుభకరాం ద్విభుజాం తాం
కంబుహేమ నవకుండల కర్ణాం |
శత్రునిర్దళనకారణకోపాం
చింతయామి బగళాం హృదయాబ్జే || ౨౪ ||

జిహ్వాగ్రమాదాయ కరేణ దేవీం
వామేన శత్రూన్ పరిపీడయంతీం |
గదాభిఘాతేన చ దక్షిణేన
పీతాంబరాఢ్యాం ద్విభుజాం నమామి || ౨౫ ||

వందే వారిజలోచనాం వసుకరాం పీతాంబరాడంబరాం
పీతాంభోరుహసంస్థితాం త్రినయనాం పీతాంగరాగోజ్జ్వలాం |
శబ్దబ్రహ్మమయీం మహాకవిజయీం త్రైలోక్యసమ్మోహనీం
విద్యుత్కోటి నిభాం ప్రసన్న బగళాం ప్రత్యర్థివాక్త్సంభినీం || ౨౬ ||

దుఃఖేన వా యది సుఖేన చ వా త్వదీయం
స్తుత్వాఽథ నామబగళే సముపైతి వశ్యం |
నిశ్చిత్య శత్రుమబలం విజయం త్వదంఘ్రి
పద్మార్చకస్య భవతీతి కిమత్ర చిత్రమ్ || ౨౭ ||

విమోహితజగత్త్రయాం వశగతావనవల్లభాం
భజామి బగళాముఖీం భవసుఖైకసంధాయినీం |
గేహం నాతతి గర్వితః ప్రణమతి స్త్రీసంగమో మోక్షతి
ద్వేషీ మిత్రతి పాపకృత్సుకృతతి క్ష్మావల్లభోధావతి || ౨౮ ||

మృత్యుర్వైధృతిదూషణం సుగుణతి త్వత్పాదసంసేవనాత్
త్వాం వందే భవభీతిభంజనకరీం గౌరీం గిరీశప్రియాం |
నిత్యం యస్తు మనోహరం స్తవమిదం దివ్యం పఠేత్సాదరం
ధృత్వా యన్త్రమిదం తథైవ సమరే బాహ్వోః కరే వా గళే || ౨౯ ||

రాజానో వరయోషితోథకరిణస్సర్వామృగేంద్రా వశాః
స్తోత్రైర్యాంతి విమోహితా రిపుగణా లక్ష్మీః స్థిరా సిద్ధయః |
నిర్నిద్రే బగళే సముద్రనిలయే రౌద్ర్యాది వాఙ్ముద్రికే
భద్రే రుద్రమనోహరే త్రిభువనత్రాణే దరిద్రాపహే || ౩౦ ||

సద్రత్నాకర భూమిగోజ్వల కరీ నిస్తంద్రి చాంద్రాననే
నీహారాద్రిసుతే నిసర్గసరళే విద్యే సురాద్యే నమః |
దేవీ తస్య నిరామయాత్మజముఖాన్యాయూంషి దద్యాదిదం
యే నిత్యం ప్రజపన్తి భక్తి భరితాస్తేభ్యస్స్తవం నిశ్చితమ్ || ౩౧ ||

నూనం శ్రేయో వశ్యమారోగ్యతాం చ ప్రాప్తస్సర్వం భూతలే సాధకస్తు |
భక్త్యా నిత్యం స్తోత్రమేతత్పఠన్వై విద్యాం కీర్తిం వంశవృద్ధిం చ విన్దేత్ || ౩౨ ||

Download PDF here Sri Bagalamukhi Stotram – 2 – శ్రీ బగళాముఖీ స్తోత్రం – 2

మంత్రాలు & స్తోత్రాలు

పంచాయుధ స్తోత్రం – Panchayudha Stotram

శ్రీ నారాయణ హృదయ స్తోత్రం – Sri Narayana Hrudaya Stotram

శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి – Narayana ashtakshari stuti

శ్రీ నారాయణ కవచం – Sri Narayana Kavacham

నారాయణస్తోత్రం – Narayana stotram

జగన్నాథాష్టకం – Jagannatha Ashtakam

శ్రీ వామన స్తోత్రం (2) – Sri Vamana Stotram (2)

శ్రీ వరాహ స్తోత్రం – Sri Varaha Stotram

శ్రీ మత్స్య స్తోత్రం – Matsya Stotram

శ్రీ విష్ణు అష్టోత్తర శతనామ స్తోత్రం – Sri Vishnu Ashtottara Satanama stotram

విష్ణుసూక్తం – Vishnu Suktam

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here