Sri Bhaskara Stotram Lyrics in Telugu | శ్రీ భాస్కర స్తోత్రం

0
155
Sri Bhaskara Stotram Lyrics in Telugu PDF
Sri Bhaskara Stotram Lyrics With Meaning in Telugu PDF

Sri Bhaskara Stotram Lyrics in Telugu PDF

శ్రీ భాస్కర స్తోత్రం

[** అథ పౌరాణికైశ్శ్లోకై రాష్ట్రై ద్వాదశాభిశ్శుభైః |
ప్రణమేద్దండవద్భానుం సాష్టాంగం భక్తిసంయుతః || **]

హంసాయ భువనధ్వాంతధ్వంసాయాఽమితతేజసే |
హంసవాహనరూపాయ భాస్కరాయ నమో నమః || ౧ ||

వేదాంగాయ పతంగాయ విహంగారూఢగామినే |
హరిద్వర్ణతురంగాయ భాస్కరాయ నమో నమః || ౨ ||

భువనత్రయదీప్తాయ భుక్తిముక్తిప్రదాయ చ |
భక్తదారిద్ర్యనాశాయ భాస్కరాయ నమో నమః || ౩ ||

లోకాలోకప్రకాశాయ సర్వలోకైకచక్షుషే |
లోకోత్తరచరిత్రాయ భాస్కరాయ నమో నమః || ౪ ||

సప్తలోకప్రకాశాయ సప్తసప్తిరథాయ చ |
సప్తద్వీపప్రకాశాయ భాస్కరాయ నమో నమః || ౫ ||

మార్తాండాయ ద్యుమణయే భానవే చిత్రభానవే |
ప్రభాకరాయ మిత్రాయ భాస్కరాయ నమో నమః || ౬ ||

నమస్తే కమలానాథ నమస్తే కమలప్రియ |
నమః కమలహస్తాయ భాస్కరాయ నమో నమః || ౭ ||

నమస్తే బ్రహ్మరూపాయ నమస్తే విష్ణురూపిణే |
నమస్తే రుద్రరూపాయ భాస్కరాయ నమో నమః || ౮ ||

సత్యజ్ఞానస్వరూపాయ సహస్రకిరణాయ చ |
గీర్వాణభీతినాశాయ భాస్కరాయ నమో నమః || ౯ ||

సర్వదుఃఖోపశాంతాయ సర్వపాపహరాయ చ |
సర్వవ్యాధివినాశాయ భాస్కరాయ నమో నమః || ౧౦ ||

సహస్రపత్రనేత్రాయ సహస్రాక్షస్తుతాయ చ |
సహస్రనామధేయాయ భాస్కరాయ నమో నమః || ౧౧ ||

నిత్యాయ నిరవద్యాయ నిర్మలజ్ఞానమూర్తయే |
నిగమార్థప్రకాశాయ భాస్కరాయ నమో నమః || ౧౨ ||

ఆదిమధ్యాంతశూన్యాయ వేదవేదాన్తవేదినే |
నాదబిందుస్వరూపాయ భాస్కరాయ నమో నమః || ౧౩ ||

నిర్మలజ్ఞానరూపాయ రమ్యతేజస్స్వరూపిణే |
బ్రహ్మతేజస్స్వరూపాయ భాస్కరాయ నమో నమః || ౧౪ ||

నిత్యజ్ఞానాయ నిత్యాయ నిర్మలజ్ఞానమూర్తయే |
నిగమార్థస్వరూపాయ భాస్కరాయ నమో నమః || ౧౫ ||

కుష్టవ్యాధివినాశాయ దుష్టవ్యాధిహరాయ చ |
ఇష్టార్థదాయినే తస్మై భాస్కరాయ నమో నమః || ౧౬ ||

భవరోగైకవైద్యాయ సర్వరోగాపహారిణే |
ఏకనేత్రస్వరూపాయ భాస్కరాయ నమో నమః || ౧౭ ||

దారిద్ర్యదోషనాశాయ ఘోరపాపహరాయ చ |
దుష్టశిక్షణధుర్యాయ భాస్కరాయ నమో నమః || ౧౮ ||

హోమానుష్ఠానరూపేణ కాలమృత్యుహరాయ చ |
హిరణ్యవర్ణదేహాయ భాస్కరాయ నమో నమః || ౧౯ ||

సర్వసంపత్ప్రదాత్రే చ సర్వదుఃఖవినాశనే |
సర్వోపద్రవనాశాయ భాస్కరాయ నమో నమః || ౨౦ ||

నమో ధర్మనిధానాయ నమః సుకృతసాక్షిణే |
నమః ప్రత్యక్షరూపాయ భాస్కరాయ నమో నమః || ౨౧ ||

సర్వలోకైకపూర్ణాయ కాలకర్మాఘహారిణే |
నమః పుణ్యస్వరూపాయ భాస్కరాయ నమో నమః || ౨౨ ||

ద్వంద్వవ్యాధివినాశాయ సర్వదుఃఖవినాశినే |
నమస్తాపత్రయఘ్నాయ భాస్కరాయ నమో నమః || ౨౩ ||

కాలరూపాయ కళ్యాణమూర్తయే కారణాయ చ |
అవిద్యాభయసంహర్త్రే భాస్కరాయ నమో నమః || ౨౪ ||

ఇతి భాస్కర స్తోత్రం ||

Lord Surya Bhagwan Related Stotras

Sri Surya Chandrakala Stotram in Telugu | శ్రీ సూర్యచంద్రకళా స్తోత్రం

సూర్య భగవానుడి ఈ అద్భుత మంత్రాలతో మీ పురోగతికి తలుపులు తెరుస్తాయి | Powerful Lord Surya Bhagwan Mantra’s

Chakshushopanishad (Chakshushmati Vidya) in Telugu | చాక్షుషోపనిషత్

Sri Surya Sahasranamavali Lyrics in Telugu | శ్రీ సూర్య సహస్రనామావళీ

Sri Surya Sahasranama Stotram in Telugu | శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం

Surya Stuti (Rigveda) Lyrics in Telugu | సూర్య స్తుతి (ఋగ్వేదాంతర్గత)

Sri Surya Stuti Lyrics in Telugu | శ్రీ సూర్య స్తుతిః

Sri Surya Panjara Stotram Lyrics in Telugu | శ్రీ సూర్య పంజర స్తోత్రం

Samba Panchashika Lyrics in Telugu | సాంబపంచాశికా

Surya Grahana Shanti Parihara Sloka in Telugu | సూర్యగ్రహణ శాంతి శ్లోకాః

Samba Panchashika Lyrics in Telugu | సాంబపంచాశికా