శ్రీ భువనేశ్వరీ హృదయమ్ – Sri Bhuvaneshwari Hrudayam in Telugu

0
1021
Sri Bhuvaneshwari Hrudayam in Telugu
శ్రీ భువనేశ్వరీ హృదయమ్ – Sri Bhuvaneshwari Hrudayam in Telugu

శ్రీ భువనేశ్వరీ హృదయమ్ – Sri Bhuvaneshwari Hrudayam in Telugu

శ్రీదేవ్యువాచ |
భగవన్ బ్రూహి తత్ స్తోత్రం సర్వకామప్రసాధనం |
యస్య శ్రవణమాత్రేణ నాన్యచ్ఛ్రోతవ్యమిష్యతే || ౧ ||

యది మేఽనుగ్రహః కార్యః ప్రీతిశ్చాపి మమోపరి |
తదిదం కథయ బ్రహ్మన్ విమలం యన్మహీతలే || ౨ ||

ఈశ్వర ఉవాచ |
శృణు దేవి ప్రవక్ష్యామి సర్వకామప్రసాధనం |
హృదయం భువనేశ్వర్యాః స్తోత్రమస్తి యశోదయం || ౩ ||

ఓం అస్య శ్రీభువనేశ్వవరీహృదయస్తోత్రమంత్రస్య శక్తిః ఋషిః – గాయత్రీ ఛందః – శ్రీభువనేశ్వరీ దేవతా – హకారో బీజం – ఈకారశ్శక్తిః – రేఫః కీలకం – సకల మనోవాంఛితసిద్ధ్యర్థే జపే వినియోగః ||

కరన్యాసః ||
ఓం హ్రీం అంగుష్ఠాభ్యాం నమః |
ఓం శ్రీం తర్జనీభ్యాం నమః |
ఓం ఐం మధ్యమాభ్యాం నమః |
ఓం హ్రీం అనామికాభ్యాం నమః |
ఓం శ్రీం కనిష్ఠికాభ్యాం నమః |
ఓం ఐం కరతలకరపృష్ఠాభ్యాం నమః |

అంగన్యాసః ||
ఓం హ్రీం హృదయాయ నమః |
ఓం శ్రీం శిరసే స్వాహా |
ఓం ఐం శిఖాయై వషట్ |
ఓం హ్రీం కవచాయ హుం |
ఓం శ్రీం నేత్రత్రయాయ వౌషట్ |
ఓం ఐం అస్త్రాయ ఫట్ |

ధ్యానమ్ ||
ధ్యాయేద్బ్రహ్మాదికానాం కృతజనిజననీం యోగినీం యోగయోనిం
దేవానాం జీవనాయోజ్జ్వలితజయపరజ్యోతిరుగ్రాంగధాత్రీం |
శంఖం చక్రం చ బాణం ధనురపి దధతీం దోశ్చతుష్కాంబుజాతౌ
మాయామాద్యాం విశిష్టాం భవ భవ భువనాం భూభవా భారభూమిమ్ || ౪ ||

యదాజ్ఞయా యో జగదాద్యశేషం
సృజత్యజః శ్రీపతిరౌరసం వా |
బిభర్తి సంహంతి భవస్తదంతే
భజామహే శ్రీభువనేశ్వరీం తామ్ || ౫ ||

జగజ్జనానందకరీం జయాఖ్యాం
యశస్వినీం యంత్రసుయజ్ఞయోనిమ్ |
జితామితామిత్రకృతప్రపంచాం
భజామహే శ్రీభువనేశ్వరీం తామ్ || ౬ ||

హరౌ ప్రసుప్తే భువనత్రయాంతే-
ప్యనారతన్నాభిజపద్మజన్మా |
విధిస్తతోఽంధే విదధార యత్పదం
భజామహే శ్రీభువనేశ్వరీం తామ్ || ౭ ||

న విద్యతే క్వాపి తు జన్మ యస్యా
న వా స్థితిః సాంతతికీహ యస్యాః |
న వా నిరోధేఽఖిలకర్మ యస్యా
భజామహే శ్రీభువనేశ్వరీం తామ్ || ౮ ||

కటాక్షమోక్షాచరణోగ్రవిత్తా
నివేశితార్ణా కరుణార్ద్రచిత్తా |
సుభక్తయేరాతి సమీప్సితం యా
భజామహే శ్రీభువనేశ్వరీం తామ్ || ౯ ||

యతో జగజ్జన్మ బభూవ యోనే-
స్తదేవ మధ్యే ప్రతిపాతి యాం వా |
తదత్తి యాంతేఽఖిలముగ్రకాళి
భజామహే శ్రీభువనేశ్వరీం తామ్ || ౧౦ ||

సుషుప్తికాలే జనమధ్యయంత్యా
యయా జనః స్వప్నమవైతి కించిత్ |
ప్రబుధ్యతే జాగ్రతి జీవ ఏష
భజామహే శ్రీభువనేశ్వరీం తామ్ || ౧౧ ||

దయాస్ఫురత్కోరకటాక్షలాభా-
న్నకేత్ర యస్యాః ప్రభవంతి సిద్ధాః |
కవిత్వమీశిత్వమపి స్వతంత్రా
భజామహే శ్రీభువనేశ్వరీం తామ్ || ౧౨ ||

లసన్ముఖాంభోరుహముత్స్ఫురంతం
హృది ప్రణిధ్యాయ దిశి స్ఫురంతః |
యస్యాః కృపార్ద్రం ప్రవికాసయంతి
భజామహే శ్రీభువనేశ్వరీం తామ్ || ౧౩ ||

యదానురాగానుగతాళిచిత్రా-
శ్చిరంతనప్రేమపరిప్లుతాంగాః |
సునిర్భయాస్సంతి ప్రముద్య యస్యాః
భజామహే శ్రీభువనేశ్వరీం తామ్ || ౧౪ ||

హరిర్విరంచిర్హర ఈశితారః
పురోఽవతిష్ఠంతి పరంనతాంగాః |
యస్యాస్సమిచ్ఛంతి సదానుకూల్యం
భజామహే శ్రీభువనేశ్వరీం తామ్ || ౧౫ ||

మనుం యదీయం హరమగ్నిసంస్థం
తతశ్చ వామశ్రుతిచంద్రసక్తమ్ |
జపంతి యే స్యుస్సురవందితాస్తే
భజామహే శ్రీభువనేశ్వరీం తామ్ || ౧౬ ||

ప్రసీదతు ప్రేమరసార్ద్రచిత్తా
సదా హి సా శ్రీభువనేశ్వరీ మే |
కృపాకటాక్షేణ కుబేరకల్పా
భవంతి యస్యాః పదభక్తిభాజః || ౧౭ ||

ముదా సుపాఠ్యం భువనేశ్వరీయం
సదా సతాం స్తోత్రమిదం సుసేవ్యమ్ |
సుఖప్రదం స్యాత్కలికల్మషఘ్నం
సుశృణ్వతాం సమ్పఠతాం ప్రశస్యమ్ || ౧౮ ||

ఏతత్తు హృదయం స్తోత్రం పఠేద్యస్తు సమాహితః |
భవేత్తస్యేష్టదా దేవీ ప్రసన్నా భువనేశ్వరీ || ౧౯ ||

దదాతి ధనమాయుష్యం పుణ్యం పుణ్యమతిం తథా |
నైష్ఠికీం దేవభక్తిం చ గురుభక్తిం విశేషతః || ౨౦ ||

పూర్ణిమాయాం చతుర్దశ్యాం కుజవారే విశేషతః |
పఠనీయమిదం స్తోత్రం దేవసద్మని యత్నతః || ౨౧ ||

యత్రకుత్రాపి పాఠేన స్తోత్రస్యాస్య ఫలం భవేత్ |
సర్వస్థానేషు దేవేశ్యాః పూతదేహః సదా పఠేత్ || ౨౨ ||

ఇతి నీలసరస్వతీతంత్రే శ్రీ భువనేశ్వరీపటలే శ్రీదేవీశ్వరసంవాదే
శ్రీభువనేశ్వరీ హృదయస్తోత్రం సంపూర్ణమ్ ||

Download PDF here Sri Bhuvaneshwari Hrudayam – శ్రీ భువనేశ్వరీ హృదయమ్

Related Posts:

Sri Bhuvaneshwari Stotram

శ్రీ భువనేశ్వరీ హృదయమ్ – Sri Bhuvaneshwari Hrudayam in Telugu

శ్రీ భువనేశ్వరీ స్తోత్రం – Sri Bhuvaneshwari Stotram in Telugu

Bhuvaneshwari – The Ruler Goddess

భువనేశ్వరీ అష్టకం | Bhuvaneshwari Ashtakam

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here