శ్రీ బృహస్పతి అష్టోత్తరశతనామ స్తోత్రం – Sri Brihaspathi Ashtottara Satanama Stotram

  Sri Brihaspathi Ashtottara Satanama Stotram గురుర్గుణవరో గోప్తా గోచరో గోపతిప్రియః గుణీ గుణవతాంశ్రేష్ఠో గురూణాంగురురవ్యయః || ౧ || జేతా జయంతో జయదో జీవోఽనంతో జయావహః ఆంగీరసోఽధ్వరాసక్తో వివిక్తోఽధ్వరకృత్పరః || ౨ || వాచస్పతిర్వశీ వశ్యో వరిష్ఠో వాగ్విచక్షణః చిత్తశుద్ధికరః శ్రీమాన్ చైత్రః చిత్రశిఖండిజః || ౩ || బృహద్రథో బృహద్భానుః బృహస్పతిరభీష్టదః సురాచార్యః సురారాధ్యః సురకార్యహితంకరః || ౪ || గీర్వాణపోషకో ధన్యో గీష్పతిర్గిరిశోఽనఘః ధీవరో ధిషణో దివ్యభూషణో దేవపూజితః || ౫ … Continue reading శ్రీ బృహస్పతి అష్టోత్తరశతనామ స్తోత్రం – Sri Brihaspathi Ashtottara Satanama Stotram