శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్తుతి – Sri Chandrasekharendra Saraswati Stuti

0
138

Sri Chandrasekharendra Saraswati Stuti

శృతిస్మృతిపురాణోక్త ధర్మమార్గరతం గురుమ్ |
భక్తానాం హిత వక్తారం నమస్యే చిత్తశుద్ధయే || ౧ ||

అద్వైతానందభరితం సాధూనాముపకారిణమ్ |
సర్వశాస్త్రవిదం శాంతం నమస్యే చిత్తశుద్ధయే || ౨ ||

ధర్మభక్తిజ్ఞానమార్గప్రచారే బద్ధకంకణమ్ |
అనుగ్రహప్రదాతారం నమస్యే చిత్తశుద్ధయే || ౩ ||

భగవత్పాదపాదాబ్జవినివేశిత చేతసః |
శ్రీచంద్రశేఖరగురోః ప్రసాదో మయిజాయతామ్ || ౪ ||

క్షేత్రతీర్థకథాభిజ్ఞః సచ్చిదానందవిగ్రహః |
చంద్రశేఖర్యవర్యోమే సన్నిధత్తా సదాహృది || ౫ ||

పోషణే వేదశాస్త్రాణాం దత్తచిత్తమహర్నిశమ్ |
క్షేత్రయాత్రారతం వందే సద్గురుం చంద్రశేఖరమ్ || ౬ ||

వేదజ్ఞాన్ వేదభాష్యజ్ఞాన్ కర్తుం యస్య సముద్యమః |
గురుర్యస్య మహాదేవః తం వందే చంద్రశేఖరం || ౭ ||

మణివాచక గోదాది భక్తి వాగమృతైర్బృశమ్ |
బాలానాం భగవద్భక్తిం వర్ధయంతం గురుం భజే || ౮ ||

లఘూపదేశైర్నాస్తిక్య భావమర్దన కోవిదమ్ |
శివం స్మితముఖం శాంతం ప్రణతోఽస్మి జగద్గురుమ్ || ౯ ||

వినయేన ప్రార్థయేఽహం విద్యాం బోధయమే గురో |
మార్గమన్యం నజానేఽహం భవంతం శరణంగతః || ౧౦ ||

Download PDF here Sri Chandrasekharendra Saraswati Stuti – శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్తుతి

“మీ ఆధ్యాత్మిక సాధనకు సహాయం చేయటానికి మన హరి ఓం యాప్ ని అందిస్త్నుం.”

ఇకపై మీ వ్యక్తి గత సమస్యల పరిష్కారానికి, ముహూర్తాలకు, మంచిరోజుల నిర్ణయానికి మీ వ్యక్తిగత వివరాలను బట్టి మేము ప్రపంచ ప్రఖ్యాత గాంచిన జ్యోతిష్యులతో, మీ ప్రశ్నకు జవాబు సూచిస్తాము.

వీటితో పాటు ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Om App ని డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here