Sri Dandapani Pancharatnam In Telugu | శ్రీ దండపాణి పంచరత్నం

0
113
Sri Dandapani Pancharatnam Lyrics In Telugu
Sri Dandapani Pancharatnam Lyrics Meaning In Telugu PDF

Sri Dandapani Pancharatnam Lyrics In Telugu

శ్రీ దండపాణి పంచరత్నం

చండపాపహరపాదసేవనం
గండశోభివరకుండలద్వయమ్ |
దండితాఖిలసురారిమండలం
దండపాణిమనిశం విభావయే || ౧ ||

కాలకాలతనుజం కృపాలయం
బాలచంద్రవిలసజ్జటాధరమ్ |
చేలధూతశిశువాసరేశ్వరం
దండపాణిమనిశం విభావయే || ౨ ||

తారకేశసదృశాననోజ్జ్వలం
తారకారిమఖిలార్థదం జవాత్ |
తారకం నిరవధేర్భవాంబుధే-
-ర్దండపాణిమనిశం విభావయే || ౩ ||

తాపహారినిజపాదసంస్తుతిం
కోపకామముఖవైరివారకమ్ |
ప్రాపకం నిజపదస్య సత్వరం
దండపాణిమనిశం విభావయే || ౪ ||

కామనీయకవినిర్జితాంగజం
రామలక్ష్మణకరాంబుజార్చితమ్ |
కోమలాంగమతిసుందరాకృతిం
దండపాణిమనిశం విభావయే || ౫ ||

ఇతి శృంగేరిజగద్గురు శ్రీసచ్చిదానందశివాభినవనృసింహభారతీ స్వామిభిః విరచితం శ్రీదండపాణి పంచరత్నమ్ |

Sri Subrahmanya Swamy Related Stotras

Sri Dandayudhapani Ashtakam In Telugu | శ్రీ దండాయుధపాణ్యష్టకం

Skanda Veda Pada Stava in Telugu | స్కంద వేదపాద స్తవః

Saravana Bhava Devasenesha Shatkam In Telugu | శరవణభవ దేవసేనేశ షట్కం

Skandotpatti (Ramayana Bala Kanda) in Telugu | స్కందోత్పత్తి (రామాయణ బాలకాండే)

Jaya Skanda Stotram Lyrics In Telugu | జయ స్కంద స్తోత్రం

Guha Pancharatnam Lyrics In Telugu | గుహ పంచరత్నం

Sri Skanda Shatkam Lyrics in Telugu | శ్రీ స్కంద షట్కం

Sri Subrahmanya Hrudaya Stotram in Telugu | శ్రీ సుబ్రహ్మణ్య హృదయ స్తోత్రం

Sri Subrahmanya Sharanagati Gadyam in Telugu | శ్రీ సుబ్రహ్మణ్య శరణాగతి గద్యం

Sri Subrahmanya Sahasranama Stotram in Telugu | శ్రీ సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం

Sri Subrahmanya Mantra Sammelana Trisati in Telugu | శ్రీ సుబ్రహ్మణ్య మంత్రసమ్మేలన త్రిశతీ

Sri Subrahmanya Sahasranama Stotram in Telugu | శ్రీ సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం