Sri Datta Prarthana Taravali Lyrics In Telugu | శ్రీ దత్త ప్రార్థనా తారావలీ

0
73
Sri Datta Prarthana Taravali Lyrics In Telugu PDF
Sri Datta Prarthana Taravali Lyrics With Meaning In Telugu PDF

Sri Datta Prarthana Taravali Lyrics In Telugu PDF

శ్రీ దత్త ప్రార్థనా తారావలీ

దత్తాత్రేయ మహామాయ వేదగేయ హతామయ |
అనసూయాత్రితనయ మమాపాయం నివారయ || ౧ ||

నమో నమస్తే జగదేకనాథ
నమో నమస్తే సుపవిత్రగాథ |
నమో నమస్తే జగతామధీశ
నమో నమస్తేఽస్తు పరావరేశ || ౨ ||

త్వత్తోఽఖిలం జాతమిదం హి విశ్వం
త్వమేవ సర్వం పరిపాసి విశ్వమ్ |
త్వం శక్తితో ధారయసీహ విశ్వం
త్వమేవ భో సంహరసీశ విశ్వమ్ || ౩ ||

త్వం జీవరూపేణ హి సర్వ విశ్వం
ప్రవిశ్య సంచేష్టయసే న విశ్వమ్ |
స్వతంత్రమత్రాఖిలలోకబంధో
కారుణ్యసింధో పరబోధసింధో || ౪ ||

యో బ్రహ్మరూపేణ సృజత్యశేషం
యో విష్ణురూపేణ చ పాత్యశేషమ్ |
యో రుద్రరూపేణ చ హంత్యశేషం
దుర్గాదిరూపైః శమయత్యశేషమ్ || ౫ ||

యో దేవతారూపధరోఽత్తి భాగం
యో వేదరూపోఽపి బిభర్తి యాగమ్ |
యోఽధీశరూపేణ దదాతి భోగం
యో మౌనిరూపేణ తనోతి యోగమ్ || ౬ ||

గాయంతి యం నిత్యమశేషవేదాః
యజంతి నిత్యం మునయోఽస్తభేదాః |
బ్రహ్మాదిదేవా అపి యం నమంతి
సర్వేఽపి తే లబ్ధహితా భవంతి || ౭ ||

యో ధర్మసేతూన్ సుదృఢాన్ బిభర్తి
నైకావతారాన్ సమయే బిభర్తి |
హత్వా ఖలాన్ యోఽపి సతో బిభర్తి
యో భక్తకార్యం స్వయమాతనోతి || ౮ ||

స త్వం నూనం దేవదేవర్షిగేయో
దత్తాత్రేయో భావగమ్యోఽస్యమేయః |
ధ్యేయః సర్వైర్యోగిభిః సర్వమాన్యః
కోఽన్యస్త్రాతా తారకోఽధీశ ధన్యః || ౯ ||

సజలజలదనీలో యోఽనసూయాత్రిబాలో
వినిహతనిజకాలో యోఽమలో దివ్యలీలః |
అమలవిపులకీర్తిః సచ్చిదానందమూర్తి-
-ర్హృతనిజభజకార్తిః పాత్వసౌ దివ్యమూర్తిః || ౧౦ ||

భక్తానాం వరదః సతాం చ పరదః పాపాత్మనాం దండద-
-స్త్రస్తానామభయప్రదః కృతధియాం సన్న్యాసినాం మోక్షదః |
రుగ్ణానామగదః పరాకృతమదః స్వర్గార్థినాం స్వర్గదః
స్వచ్ఛందశ్చ వదోవదః పరముదో దద్యాత్ స నో బంధదః || ౧౧ ||

నిజకృపార్ద్రకటాక్షనిరీక్షణా-
-ద్ధరతి యో నిజదుఃఖమపి క్షణాత్ |
స వరదో వరదోషహరో హరో
జయతి యో యతియోగిగతిః పరా || ౧౨ ||

అజ్ఞః ప్రాజ్ఞో భవతి భవతి న్యస్తధీశ్చేత్ క్షణేన
ప్రాజ్ఞోఽప్యజ్ఞో భవతి భవతి వ్యస్తధీశ్చేత్ క్షణేన |
మర్త్యోఽమర్త్యో భవతి భవతః సత్కృపావీక్షణేన
ధన్యో మాన్యస్త్రిజగతి సమః శంభునా త్రీక్షణేన || ౧౩ ||

త్వత్తో భీతో దేవ వాతోఽత్ర వాతి
త్వత్తో భీతో భాస్కరోఽత్రాప్యుదేతి |
త్వత్తో భీతో వర్షతీంద్రోదవాహ-
-స్త్వత్తో భీతోఽగ్నిస్తథా హవ్యవాహః || ౧౪ ||

భీతస్త్వత్తో ధావతీశాంతకోఽత్ర
భీతస్త్వత్తోఽన్యేఽపి తిష్ఠంతి కోఽత్ర |
మర్త్యోఽమర్త్యోఽన్యేఽపి వా శాసనం తే
పాతాలే వాఽన్యత్ర వాఽతిక్రమంతే || ౧౫ ||

అగ్నిరేకం తృణం దగ్ధుం న శశాక త్వయార్పితమ్ |
వాతోఽపి తృణమాదాతుం న శశాక త్వయార్పితమ్ || ౧౬ ||

వినా తవాజ్ఞాం న చ వృక్షపర్ణం
చలత్యహో కోఽపి నిమేషమేకమ్ |
కర్తుం సమర్థో భువనే కిమర్థం
కరోత్యహంతాం మనుజోఽవశస్తామ్ || ౧౭ ||

పాషాణే కృష్ణవర్ణే కథమపి పరితశ్ఛిద్రహీనే న జానే
మండూకం జీవయస్యప్రతిహతమహిమాచింత్యసచ్ఛక్తిజానే |
కాష్ఠాశ్మాద్యుత్థవృక్షాంస్త్ర్యుదరకుహరగాన్ జారవీతాంశ్చ గర్భా-
-న్నూనం విశ్వంభరేశావసి కృతపయసా దంతహీనాంస్తథాఽర్భాన్ || ౧౮ ||

కరోతి సర్వస్య భవానపేక్షా
కథం భవత్తోఽస్య భవేదుపేక్షా |
అథాపి మూఢః ప్రకరోతి తుచ్ఛాం
సేవాం తవోజ్ఝిత్య చ జీవితేచ్ఛామ్ || ౧౯ ||

ద్వేష్యః ప్రియో వా న చ తేఽస్తి కశ్చిత్
త్వం వర్తసే సర్వసమోఽథ దుశ్చిత్ |
త్వామన్యథా భావయతి స్వదోషా-
-న్నిర్దోషతాయాం తవ వేదఘోషః || ౨౦ ||

గృహ్ణాసి నో కస్యచిదీశ పుణ్యం
గృహ్ణాసి నో కస్యచిదప్యపుణ్యమ్ |
క్రియాఫలం మాఽస్య చ కర్తృభావం
సృజస్యవిద్వేత్తి న చ స్వభావమ్ || ౨౧ ||

మాతుః శిశోర్దుర్గుణనాశనాయ
న తాడనే నిర్దయతా న దోషః |
తథా నియంతుర్గుణదోషయోస్తే
న దుష్టహత్యాఽదయతా న దోషః || ౨౨ ||

దుర్గాదిరూపైర్మహిషాసురాద్యాన్
రామాదిరూపైరపి రావణాద్యాన్ |
అనేకహింసాదికపాపయుక్తాన్
క్రూరాన్ సదాచారకథావియుక్తాన్ || ౨౩ ||

స్వపాపనాశార్థమనేకకల్పా-
-న్యాస్యంత ఏతాన్నిరయానకల్పాన్ |
స్వకీయముక్తౌ నిజశస్త్రకృత్తాన్
కృత్వా భవాన్ ద్యామనయత్ సుపూతాన్ || ౨౪ ||

యాఽపాయయత్ స్తన్యమిషాద్విషం సా
లేభే గతిం మాత్రుచితాం దయాలుః |
త్వత్తోపరః కో నిజకార్యసక్త-
-స్త్వమేవ నిత్యం హ్యభిమానముక్తః || ౨౫ ||

నో కార్యం కరణం చ తే పరగతే లింగం కలా నాపి తే
విజ్ఞాతా త్వదమేయ నాన్య ఇతి తే తత్త్వం ప్రసిద్ధం శ్రుతేః |
నేశస్తే జనితాధికః సమ ఉతాన్యః కశ్చనాస్తి ప్రభు-
-ర్దత్తాత్రేయ గురో నిజామరతరో త్వం సత్యమేకో విభుః || ౨౬ ||

భోగార్థం సృజసీతి కోఽపి వదతి క్రీడార్థమిత్థం పరే
తే కేచ్ఛాస్తి సమాప్తకామ మహిమానం నో విదుర్హీతరే |
కేఽపీదం సదసద్వదంత్వితరథా వామాస్తు మేతత్కథా-
-పంథా మే శ్రుతిదర్శితస్తవ పదప్రాప్త్యై సుఖోఽన్యే వృథా || ౨౭ ||

సోఽనన్యభక్తోఽస్య తు పర్యుపాసకో
నిత్యాభియుక్తో యముపైత్యభేదతః |
తత్ప్రీతయేఽసౌ భవతాత్సమర్థనా
తారావలీ తత్పదభక్తిభావనా || ౨౮ ||

ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీవాసుదేవానందసరస్వతీ విరచితం శ్రీ దత్త ప్రార్థనా తారావలీ |

Sri Dattatreya Swamy Related Stotras

Datta Jayanti 2023 | మాహాసిద్ధుడైన దత్తాత్రేయుని చరిత్ర | History Of Sri Dattatreya In Telugu

Sri Anagha Devi Ashtottara Shatanamavali In Telugu | శ్రీ అనఘాదేవి అష్టోత్తరశతనామావళిః

Sri Dattatreya Dwadasa Nama Stotram In Telugu | శ్రీ దత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రం

Sri Dattatreya Chinmaya Ashtakam In Telugu | శ్రీ దత్తాత్రేయ చిన్మయాష్టకం

Sri Dattatreya Chaturdasa Nama Stotram In Telugu | శ్రీ దత్తాత్రేయ చతుర్దశనామ స్తోత్రం

Sri Dattatreya Karunatripadi In Telugu | శ్రీ దత్తాత్రేయ కరుణా త్రిపది (మరాఠీ)

Sri Dattatreya Ashta Chakra Beeja Stotram In Telugu | శ్రీ దత్తాత్రేయ అష్టచక్రబీజ స్తోత్రం

Sri Datta Aparadha Kshamapana Stotram In Telugu | శ్రీ దత్త అపరాధ క్షమాపణ స్తోత్రం

Sri Dattatreya Dwadasa Namavali Lyrics In Telugu | శ్రీ దత్తాత్రేయ ద్వాదశనామావళిః

Sri Dattatreya Stotram (Kartavirya Arjuna Krutam) In Telugu | శ్రీ దత్తాత్రేయ స్తోత్రం (కార్తవీర్యార్జున కృతం)

Karthaveeryarjuna Mala Mantra In Telugu | శ్రీ కార్తవీర్యార్జున మాలామంత్రః