Sri Guru Datta Stavam
Sri Datta Stavam Lyrics in Telugu
దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం |
ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు || ౧ ||
దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం |
సర్వ రక్షాకరం వందే స్మర్తృగామి సనోవతు || ౨ ||
శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణం |
నారాయణం విభుం వందే స్మర్తృగామి సనోవతు || ౩ ||
సర్వానర్థహరం దేవం సర్వమంగళ మంగళం |
సర్వక్లేశహరం వందే స్మర్తృగామి సనోవతు || ౪ ||
బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞం భక్తకీర్తివివర్ధనం |
భక్తాభీష్టప్రదం వందే స్మర్తృగామి సనోవతు || ౫ ||
శోషణం పాప పంకస్య దీపనం జ్ఞానతేజసః |
తాపప్రశమనం వందే స్మర్తృగామి సనోవతు || ౬ ||
సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం |
విపదుద్ధరణం వందే స్మర్తృగామి సనోవతు || ౭ ||
జన్మసంసారబంధఘ్నం స్వరూపానందదాయకం |
నిశ్శ్రేయస పదం వందే స్మర్తృగామి సనోవతు || ౮ ||
జయ లాభ యశః కామ దాతుర్దత్తస్య యస్తవం |
భోగమోక్షప్రదస్యేమం ప్రపఠేత్ సుకృతీ భవేత్ ||౯ ||
Download PDF here Sri Datta Stavam – శ్రీ దత్త స్తవం
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp’ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. మరింత సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
Sri Guru Dattatreya Swamy Related Posts
Sri Dattatreya Stotram | శ్రీ దత్తాత్రేయ స్తోత్రం, Dattatreya Mantra
మాహాసిద్ధుడైన దత్తాత్రేయుని చరిత్ర | History Of Sri Dattatreya In Telugu