Sri Dattatreya Ashtottara Shatanama Stotram 2 In Telugu | శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రం – ౨

Sri Dattatreya Ashtottara Shatanama Stotram 2 Lyrics In Telugu శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రం – ౨ ఓంకారతత్త్వరూపాయ దివ్యజ్ఞానాత్మనే నమః | నభోఽతీతమహాధామ్నే ఐంద్ర్యర్ధ్యా ఓజసే నమః || ౧ || నష్టమత్సరగమ్యాయాఽఽగమ్యాచారాత్మవర్త్మనే | మోచితామేధ్యకృతయే హ్రీంబీజశ్రాణితశ్రితః || ౨ || మోహాదివిభ్రమాంతాయ బహుకాయధరాయ చ | భక్తదుర్వైభవచ్ఛేత్రే క్లీంబీజవరజాపినే || ౩ || భవహేతువినాశాయ రాజచ్ఛోణాధరాయ చ | గతిప్రకంపితాండాయ చారువ్యాయతబాహవే || ౪ || గతగర్వప్రియాయాస్తు యమాదియతచేతసే | వశితాజాతవశ్యాయ ముండినే … Continue reading Sri Dattatreya Ashtottara Shatanama Stotram 2 In Telugu | శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రం – ౨