శ్రీ గణేశభుజంగం – Sri Ganesha Bhujangam

రణత్క్షుద్రఘంటానినాదాభిరామం చలత్తాండవోద్దండవత్పద్మతాలమ్ | లసత్తుందిలాంగోపరివ్యాలహారం గణాధీశమీశానసూనుం తమీడే || ౧ || ధ్వనిధ్వంసవీణాలయోల్లాసివక్త్రం స్ఫురచ్ఛుండదండోల్లసద్బీజపూరమ్ | గలద్దర్పసౌగంధ్యలోలాలిమాలం గణాధీశమీశానసూనుం తమీడే || ౨ || ప్రకాశజ్జపారక్తరత్నప్రసూన- ప్రవాలప్రభాతారుణజ్యోతిరేకమ్ | ప్రలంబోదరం వక్రతుండైకదంతం గణాధీశమీశానసూనుం తమీడే || ౩ || విచిత్రస్ఫురద్రత్నమాలాకిరీటం కిరీటోల్లసచ్చంద్రరేఖావిభూషమ్ | విభూషైకభూషం భవధ్వంసహేతుం గణాధీశమీశానసూనుం తమీడే || ౪ || ఉదంచద్భుజావల్లరీదృశ్యమూలో- చ్చలద్భ్రూలతావిభ్రమభ్రాజదక్షమ్ | మరుత్సుందరీచామరైః సేవ్యమానం గణాధీశమీశానసూనుం తమీడే || ౫ || స్ఫురన్నిష్ఠురాలోలపింగాక్షితారం కృపాకోమలోదారలీలావతారమ్ | కలాబిందుగం గీయతే యోగివర్యై- ర్గణాధీశమీశానసూనుం … Continue reading శ్రీ గణేశభుజంగం – Sri Ganesha Bhujangam