శ్రీ గణేశపంచచామరస్తోత్రం – Sri Ganesha Panchachamara stotram

0
253
SRI GANESHA STOTRAS
Sri Ganesha Panchachamara stotram

Sri Ganesha Panchachamara stotram

నమో గణాధిపాయతే త్వయాజగద్వినిర్మితం
నిజేచ్ఛయా చపాల్యతేఽధునావశే తవస్థితమ్
త్వమంతరాత్మకోస్యముష్య తన్మయిస్థితః పునీహి
మాం జగత్పతేంబికాతనూజ నిత్యశాం కరే || ౧ ||

గణేశ్వరః కృపానిధిర్జగత్పతిః పరాత్పరః
ప్రభుస్స్వలీల యాభవచ్ఛివాన్మదావళాననః
గిరీంద్రజాతనూభవస్తమేవ సర్వకర్మసు
ప్రపూజయంతి దేహినస్సమాప్నువంతి చేప్సితమ్ || ౨ ||

చతుఃపుమర్థదాయిభిశ్చతుష్కరైర్విలంబినా
సహోదరేణ సోదరేణ పద్మజాండసంతతేః
పదద్వయేన చాపదాం నివారకేణ భాసురాం
భజే భవాత్మజం ప్రభుం ప్రసన్నవక్త్రమద్వయమ్ || ౩ ||

బలిష్ఠమూషకాదిరాజపృష్ఠనిష్ఠవిష్టర-
-ప్రతిష్ఠితంగణప్రబర్హ పారమేష్ఠ్యశోభితమ్
గరిష్ఠమాత్మభక్తకార్యవిఘ్నవర్గభంజనే
పటిష్ఠమాశ్రితావనే భజామి విఘ్ననాయకమ్ || ౪ ||

భజామి శూర్పకర్ణమగ్రజం గుహస్య శంకరా-
-త్మజం గజాననం సమస్తదేవబృందవందితమ్
మహాంతరాయ శాంతిదం మతిప్రదం మనీషిణాం
గతిం శ్రుతిస్మృతిస్తుతం గణేశ్వరం మదీశ్వరమ్ || ౫ ||

యదంఘ్రిపల్లవస్మృతిర్నిరంతరాయ సిద్ధిదా
యమేవ బుద్ధిశాలినస్స్మరంత్యహర్నిశం హృది
యమాశ్రితస్తరత్యలంఘ్య కాలకర్మబంధనం
తమేవచిత్సుఖాత్మకం భజామి విఘ్ననాయకమ్ || ౬ ||

కరాంబుజస్ఫురద్వరాభయాక్షసూత్ర పుస్తక
సృణిస్సబీజపూరకంజపాశదంత మోదకాన్
వహన్కిరీటకుండలాది దివ్యభూషణోజ్జ్వలో
గజాననో గణాధిపః ప్రభుర్జయత్యహర్నిశమ్ || ౭ ||

గిరీంద్రజామహేశయోః పరస్పరానురాగజం
నిజానుభూతచిత్సుఖం సురైరుపాస్యదైవతమ్
గణేశ్వరం గురుం గుహస్య విఘ్నవర్గఘాతినం
గజాననం భజామ్యహం నదైవమన్యమాశ్రయే || ౮ ||

గణేశపంచచామరస్తుతిం పఠధ్వమాదరాత్
మనీషితార్థదాయకం మనీషిణః కలౌయుగే
నిరంతరాయ సిద్ధిదం చిరంతనోక్తిసమ్మతం
నిరంతరం గణేశభక్తి శుద్ధచిత్తవృత్తయః || ౯ ||

ఇతి శ్రీసుబ్రహ్మణ్యయోగివిరచితా శీగణేశపంచచామరస్తుతిః |

Download PDF here Sri Ganesha Panchachamara stotram – శ్రీ గణేశపంచచామరస్తోత్రం

“మీ ఆధ్యాత్మిక సాధనకు సహాయం చేయటానికి మన హరి ఓం యాప్ ని అందిస్త్నుం.”

ఇకపై మీ వ్యక్తి గత సమస్యల పరిష్కారానికి, ముహూర్తాలకు, మంచిరోజుల నిర్ణయానికి మీ వ్యక్తిగత వివరాలను బట్టి మేము ప్రపంచ ప్రఖ్యాత గాంచిన జ్యోతిష్యులతో, మీ ప్రశ్నకు జవాబు సూచిస్తాము.

వీటితో పాటు ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Om App ని డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here