శ్రీ గాయత్రీ భుజంగ స్తోత్రం – Sri Gayatri Bhujanga Stotram in Telugu

Sri Gayatri Bhujanga Stotram Lyrics ఉషఃకాలగమ్యాముదాత్త స్వరూపాం అకారప్రవిష్టాముదారాంగభూషామ్ | అజేశాది వంద్యామజార్చాంగభాజాం అనౌపమ్యరూపాం భజామ్యాది సంధ్యామ్ || ౧ || సదా హంసయానాం స్ఫురద్రత్నవస్త్రాం వరాభీతి హస్తాం ఖగామ్నాయరూపామ్ | స్ఫురత్స్వాధికామక్షమాలాం చ కుంభం దధనామహం భావయే పూర్వసంధ్యామ్ || ౨ || ప్రవాళ ప్రకృష్టాంగ భూషోజ్జ్వలంతీం కిరీటోల్లసద్రత్నరాజప్రభాతామ్ | విశాలోరు భాసాం కుచాశ్లేషహారాం భజే బాలికాం బ్రహ్మవిద్యాం వినోదామ్ || ౩ || స్ఫురచ్చంద్ర కాంతాం శరచ్చంద్రవక్త్రాం మహాచంద్రకాంతాద్రి పీనస్తనాఢ్యామ్ | త్రిశూలాక్ష … Continue reading శ్రీ గాయత్రీ భుజంగ స్తోత్రం – Sri Gayatri Bhujanga Stotram in Telugu