గురు రాఘవేంద్రుని స్మరిద్దాం..! | Sri Guru Raghavendra Story in Telugu

0
13724
గురు రాఘవేంద్రుని స్మరిద్దాం..! | Sri Guru Raghavendra Story in Telugu
Sri Guru Raghavendra Story in Telugu

Sri Guru Raghavendra History in Telugu

Back

1. శ్రీ రాఘవేంద్రుల వారు

పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ |

భజతాం కల్పవృక్షాయ నమతాం కామ ధేనవే ||  

మధ్వ సాంప్రదాయానికి  చెందిన గురుపరంపరలో 16వ శతాబ్దానికి చెందిన వారు శ్రీ గురు రాఘవేంద్రులు. ఆయన విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని అవతారమని భక్తులు భావిస్తారు. రాఘవేంద్రులవారు శ్రీకృష్ణుని దర్శనభాగ్యం పొందిన మహానుభావులు. ఆయన మూల రాముని, పంచముఖ హనుమంతుని ఉపాసించేవారు. రాఘవేంద్రుడు కొలువైన  మంత్రాలయ సంస్థానం భక్త కోటితో నిరంతరం నిత్యాన్నదానాలతో అలరారుతూ ఉంటుంది.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here