శ్రీ హనుమాన్ బడబానల స్తోత్రం – Sri Hanuman Badabanala Stotram

0
340

Sri Hanuman Badabanala Stotram

ఓం అస్య శ్రీ హనుమాన్ వడవానల స్తోత్ర మంత్రస్య శ్రీరామచంద్ర ఋషిః, శ్రీ వడవానలహనుమాన్ దేవతా, మమ సమస్తరోగప్రశమనార్థం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం సీతారామచంద్రప్రీత్యర్థం హనుమాన్ వడవానలస్తోత్రజపమహం కరిష్యే ||

ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే ప్రకటపరాక్రమ సకలదిఙ్మండల-యశోవితానధవళీకృతజగత్త్రితయ వజ్రదేహ రుద్రావతార లంకాపురీదహన ఉమాఅమలమంత్ర

ఉదధిబంధన దశశిరఃకృతాంతక సీతాశ్వసన వాయుపుత్ర అంజనీగర్భసంభూత శ్రీరామలక్ష్మణానందకర కపిసైన్యప్రాకార సుగ్రీవసాహ్య రణపర్వతోత్పాటన కుమారబ్రహ్మచారిన్ గభీరనాద సర్వపాపగ్రహవారణ సర్వజ్వరోచ్చాటన డాకినీవిధ్వంసన

ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహావీరవీరాయ సర్వదుఃఖనివారణాయ గ్రహమండలసర్వభూతమండలసర్వపిశాచమండలోచ్చాటన

భూతజ్వరఏకాహికజ్వరద్వ్యాహికజ్వరత్ర్యాహికజ్వరచాతుర్థికజ్వర- సంతాపజ్వరవిషమజ్వరతాపజ్వరమాహేశ్వరవైష్ణవజ్వరాన్ ఛింధి ఛింధి యక్షబ్రహ్మరాక్షసభూతప్రేతపిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ

ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీమహాహనుమతే.   ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఆం హాం హాం హాం ఔం సౌం ఏహి ఏహి ఏహి.   ఓం హం ఓం హం ఓం హం ఓం హం ఓం నమో భగవతే శ్రీమహాహనుమతే శ్రవణచక్షుర్భూతానాం

శాకినీడాకినీనాం విషమదుష్టానాం సర్వవిషం హర హర ఆకాశభువనం భేదయ భేదయ ఛేదయ ఛేదయ మారయ మారయ శోషయ శోషయ మోహయ మోహయ జ్వాలయ జ్వాలయ ప్రహారయ ప్రహారయ సకలమాయాం భేదయ భేదయ

ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహాహనుమతే సర్వ గ్రహోచ్చాటన పరబలం క్షోభయ క్షోభయ సకలబంధనమోక్షణం కురు కురు శిరఃశూలగుల్మశూలసర్వశూలాన్నిర్మూలయ నిర్మూలయ

నాగపాశానంతవాసుకితక్షకకర్కోటకకాలియాన్ యక్షకులజలగతబిలగతరాత్రించరదివాచర సర్వాన్నిర్విషం కురు కురు స్వాహా ||

రాజభయచోరభయపరమంత్రపరయంత్రపరతంత్రపరవిద్యాచ్ఛేదయ ఛేదయ స్వమంత్రస్వయంత్రస్వతంత్రస్వవిద్యాః ప్రకటయ ప్రకటయ సర్వారిష్టాన్నాశయ నాశయ సర్వశత్రూన్నాశయ నాశయ అసాధ్యం సాధయ సాధయ హుం ఫట్ స్వాహా ||

ఇతి శ్రీ విభీషణకృతం హనుమద్వడవానలస్తోత్రం సంపూర్ణం ||

Download PDF here Sri Hanuman Badabanala Stotram – శ్రీ హనుమాన్ బడబానల స్తోత్రం

 

“మీ ఆధ్యాత్మిక సాధనకు సహాయం చేయటానికి మన హరి ఓం యాప్ ని అందిస్త్నుం.”

ఇకపై మీ వ్యక్తి గత సమస్యల పరిష్కారానికి, ముహూర్తాలకు, మంచిరోజుల నిర్ణయానికి మీ వ్యక్తిగత వివరాలను బట్టి మేము ప్రపంచ ప్రఖ్యాత గాంచిన జ్యోతిష్యులతో, మీ ప్రశ్నకు జవాబు సూచిస్తాము.

వీటితో పాటు ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Om App ని డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

For More Updates Please Visit www.HariOme.com


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here