శ్రీ ఇంద్రాక్షీ స్తోత్రం | Sri Indrakshi Stotram in Telugu

0
1016
Sri Indrakshi Stotram in Telugu
Sri Indrakshi Stotram Lyrics in Telugu

Sri Indrakshi Stotram Lyrics

2శ్రీ ఇంద్రాక్షీ స్తోత్రం – 2

స్తోత్రం –
ఇంద్రాక్షీ నామ సా దేవీ దేవతైస్సముదాహృతా |
గౌరీ శాకంభరీ దేవీ దుర్గానామ్నీతి విశ్రుతా || ౧ ||

నిత్యానందీ నిరాహారీ నిష్కళాయై నమోఽస్తు తే |
కాత్యాయనీ మహాదేవీ చంద్రఘంటా మహాతపాః || ౨ ||

సావిత్రీ సా చ గాయత్రీ బ్రహ్మాణీ బ్రహ్మవాదినీ |
నారాయణీ భద్రకాళీ రుద్రాణీ కృష్ణపింగళా || ౩ ||

అగ్నిజ్వాలా రౌద్రముఖీ కాళరాత్రీ తపస్వినీ |
మేఘస్వనా సహస్రాక్షీ వికటాంగీ జడోదరీ || ౪ || [** వికారాంగీ **]

మహోదరీ ముక్తకేశీ ఘోరరూపా మహాబలా |
అజితా భద్రదాఽనంతా రోగహన్త్రీ శివప్రియా || ౫ ||

శివదూతీ కరాళీ చ ప్రత్యక్షపరమేశ్వరీ |
ఇంద్రాణీ ఇంద్రరూపా చ ఇంద్రశక్తిఃపరాయణీ || ౬ ||

సదా సమ్మోహినీ దేవీ సుందరీ భువనేశ్వరీ |
ఏకాక్షరీ పరా బ్రాహ్మీ స్థూలసూక్ష్మప్రవర్ధినీ || ౭ ||

రక్షాకరీ రక్తదంతా రక్తమాల్యాంబరా పరా |
మహిషాసురసంహర్త్రీ చాముండా సప్తమాతృకా || ౮ ||

వారాహీ నారసింహీ చ భీమా భైరవవాదినీ |
శ్రుతిస్స్మృతిర్ధృతిర్మేధా విద్యాలక్ష్మీస్సరస్వతీ || ౯ ||

అనంతా విజయాఽపర్ణా మానసోక్తాపరాజితా |
భవానీ పార్వతీ దుర్గా హైమవత్యంబికా శివా || ౧౦ ||

శివా భవానీ రుద్రాణీ శంకరార్ధశరీరిణీ |
ఐరావతగజారూఢా వజ్రహస్తా వరప్రదా || ౧౧ ||

ధూర్జటీ వికటీ ఘోరీ హ్యష్టాంగీ నరభోజినీ |
భ్రామరీ కాంచి కామాక్షీ క్వణన్మాణిక్యనూపురా || ౧౨ ||

హ్రీంకారీ రౌద్రభేతాళీ హ్రుంకార్యమృతపాణినీ |
త్రిపాద్భస్మప్రహరణా త్రిశిరా రక్తలోచనా || ౧౩ ||

నిత్యా సకలకళ్యాణీ సర్వైశ్వర్యప్రదాయినీ |
దాక్షాయణీ పద్మహస్తా భారతీ సర్వమంగళా || ౧౪ ||

కళ్యాణీ జననీ దుర్గా సర్వదుఃఖవినాశినీ |
ఇంద్రాక్షీ సర్వభూతేశీ సర్వరూపా మనోన్మనీ || ౧౫ ||

మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.