శ్రీ జోగుళాంబాష్టకం – Sri Jogulamba Ashtakam in Telugu

Sri Jogulamba Ashtakam మహాయోగిపీఠస్థలే తుంగభద్రాతటే సూక్ష్మకాశ్యాం సదాసంవసంతీం | మహాయోగిబ్రహ్మేశవామాంకసంస్థాం శరచ్చంద్రబింబాం భజే జోగుళాంబాం || ౧ || జ్వలద్రత్నవైడూర్యముక్తా ప్రవాళ ప్రవీణ్యస్థగాంగేయకోటీరశోభాం | సుకాశ్మీరరేఖాప్రభాఖ్యాం స్వఫాలే శరచ్చంద్రబింబాం భజే జోగుళాంబాం || ౨ || స్వసౌందర్యమందస్మితాం బిందువక్త్రాం రసత్కజ్జలాలిప్త పద్మాభనేత్రాం | పరాం పార్వతీం విద్యుదాభాసగాత్రీం శరచ్చంద్రబింబాం భజే జోగుళాంబాం || ౩ || ఘనశ్యామలాపాదసంలోక వేణీం మనశ్శంకరారామపీయూష వాణీం | శుకాశ్లిష్టసుశ్లాఘ్యపద్మాభపాణీం శరచ్చంద్రబింబాం భజే జోగుళాంబాం || ౪ || సుధాపూర్ణ గాంగేయకుంభస్తనాఢ్యాం … Continue reading శ్రీ జోగుళాంబాష్టకం – Sri Jogulamba Ashtakam in Telugu