కృష్ణాష్టమి అంటే ఏంటి? శ్రీ కృష్ణ జన్మాష్టమి విశిష్టత & పూజా విధానం | Sri Krishna Janmashtami Puja Vidh & Significance

0
3931
Krishna Janmashtami Puja Vidhi & Significance
Krishna Janmashtami Puja Vidhananm, Importance & Significance

Krishna Janmashtami Puja Vidhi & Significance

1కృష్ణాష్టమి అంటే ఏంటి? (What is Krishna Janmashtami?)

శ్రీ మహా విష్ణువు ఎనిమిదవ అవతారంగా & శ్రీ కృష్ణుడిలా జన్మించిన పర్వదినాన్ని కృష్ణాష్టమిగా జరుపుకుంటారు. కృష్ణాష్టమిని గోకులాష్టమి మరియు అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. శ్రీ కృష్ణుడు దేవకి మరియు వసుదేవులకు 8వ గర్భంగా శ్రావణ మాసం కృష్ణ పక్షం అష్టమి తిథి రోజున కంసుడి యొక్క చెరసాలలో జన్మించాడు. కొంతమంది తిధిని బట్టి పండుగను జరుపుకుంటే మరి కొంతమంది నక్షత్రాన్ని బట్టి పండుగను జరుపుకుంటారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back