శ్రీ లక్ష్మీ గాయత్రీ మంత్రస్తుతిః – Sri Lakshmi Gayatri Mantra Stuti in Telugu

0
275
శ్రీ లక్ష్మీ గాయత్రీ మంత్రస్తుతిః – Sri Lakshmi Gayatri Mantra Stuti in Telugu

శ్రీర్లక్ష్మీ కళ్యాణీ కమలా కమలాలయా పద్మా |
మామకచేతస్సద్మని హృత్పద్మే వసతు విష్ణునా సాకమ్ || ౧ ||

తత్సదోం శ్రీమితిపదైః చతుర్భిశ్చతురాగమైః |
చతుర్ముఖస్తుతా మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౨ ||

సచ్చిత్సుఖత్రయీమూర్తి సర్వపుణ్యఫలాత్మికా |
సర్వేశమహిషీ మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౩ ||

విద్యా వేదాంతసిద్ధాంతవివేచనవిచారజా |
విష్ణుస్వరూపిణీ మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౪ ||

తురీయాద్వైతవిజ్ఞానసిద్ధిసత్తాస్వరూపిణీ |
సర్వతత్త్వమయీ మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౫ ||

వరదాభయదాంభోజధరపాణిచతుష్టయా |
వాగీశజననీ మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౬ ||

రేచకైః పూరకైః పూర్ణకుంభకైః పూతదేహిభిః |
మునిభిర్భావితా మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౭ ||

ణీత్యక్షరముపాసంతో యత్ప్రసాదేన సంతతిం |
కులస్య ప్రాప్నుయుర్మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౮ ||

యంత్రమంత్రక్రియాసిద్ధిరూపా సర్వసుఖాత్మికా
యజనాదిమయీ మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౯ ||

భగవత్యచ్యుతే విష్ణావనంతే నిత్యవాసినీ |
భగవత్యమలా మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౧౦ ||

గోవిప్రవేదసూర్యాగ్నిగంగాబిల్వసువర్ణగా |
సాలగ్రామమయీ మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౧౧ ||

దేవతా దేవతానాం చ క్షీరసాగరసంభవా |
కళ్యాణీ భార్గవీ మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౧౨ ||

వక్తి యో వచసా నిత్యం సత్యమేవ న చానృతం |
తస్మిన్యా రమతే మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౧౩ ||

స్యమంతకాదిమణయో యత్ప్రసాదాంశకాంశకాః |
అనంతవిభవా నిత్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౧౪ ||

ధీరాణాం వ్యాసవాల్మీకిపూర్వాణాం వాచకం తపః |
యత్ప్రాప్తిఫలకం మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౧౫ ||

మహానుభావైర్మునిభిః మహాభాగైస్తపస్విభిః |
ఆరాధ్యప్రార్థితా మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౧౬ ||

హిమాచలసుతావాణీసఖ్యసౌభాగ్యలక్షణా |
యా మూలప్రకృతిర్మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౧౭ ||

ధియా భక్త్యా భియా వాచా తపశ్శౌచక్రియార్జవైః |
సద్భిస్సమర్చితా మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౧౮ ||

యోగేన కర్మణా భక్త్యా శ్రద్ధయా శ్రీస్సమాప్యతే |
సత్యశౌచపరైర్మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౧౯ ||

యోగక్షేమౌ సుఖాదీనాం పుణ్యజానాం నిజార్థినే |
దదాతి దయయా మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౨౦ ||

నశ్శరీరాణి చేతాంసి కరణాని సుఖాని చ |
యదధీనాని సా మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౨౧ ||

ప్రజ్ఞామాయుర్బలం విత్తం ప్రజామారోగ్యమీశతాం |
యశః పుణ్యం సుఖిం మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౨౨ ||

చోరారివ్యాలరోగర్ణగ్రహపీడా నివారిణీ |
అనీతీరభయం మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౨౩ ||

దయామాశ్రితవాత్సల్యం దాక్షిణ్యం సత్యశీలతాం |
నిత్యం యా వహతే మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౨౪ ||

యా దేవ్యవ్యాజకరుణా యా జగజ్జననీ రమా |
స్వతంత్రశక్తిర్యా మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౨౫ ||

బ్రహ్మణ్యసుబ్రహ్మణ్యోక్తాం గాయత్ర్యక్షరసమ్మితాం |
ఇష్టసిద్ధిర్భవేన్నిత్యం పఠతామిందిరాస్తుతిమ్ || ౨౬ ||

Download PDF here Sri Lakshmi Gayatri Mantra Stuti – శ్రీ లక్ష్మీ గాయత్రీ మంత్రస్తుతిః

 

” మీ దైనందిన ఆధ్యాత్మిక వ్యవహారాల కొరకు మన హరి ఓం యాప్ ని అందిస్తున్నాం .

మీ వ్యక్తిగత వివరముల బట్టి మీ సమస్యల పరిష్కారములకు, ముహూర్తములకు, మంచి రోజుల నిర్ణయములకు ప్రఖ్యాతి గాంచిన జ్యోతిష్యులచే జవాబులు అందిస్తాము.

ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Ome App డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

For More Updates Please Visit www.Hariome.com


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here