Sri Lalitha Arya Kavacham Lyrics in Telugu | శ్రీ లలితార్యా కవచ స్తోత్రం

0
172
Sri Lalitha Arya Kavacham Lyrics in Telugu PDF
Sri Lalitha Arya Kavacham Lyrics With Meaning in Telugu PDF

Sri Lalitha Arya Kavacham Lyrics in Telugu PDF

శ్రీ లలితార్యా కవచ స్తోత్రం

అగస్త్య ఉవాచ |
హయగ్రీవ మహాప్రాజ్ఞ మమ జ్ఞానప్రదాయక |
లలితా కవచం బ్రూహి కరుణామయి చేత్తవ || ౧ ||

హయగ్రీవ ఉవాచ |
నిదానం శ్రేయసామేతల్లలితావర్మసంజ్ఞితం |
పఠతాం సర్వసిద్ధిస్స్యాత్తదిదం భక్తితశ్శృణు || ౨ ||

లలితా పాతు శిరో మే లలాటమంబా మధుమతీరూపా |
భ్రూయుగ్మం చ భవానీ పుష్పశరా పాతు లోచనద్వంద్వమ్ || ౩ ||

పాయాన్నాసాం బాలా సుభగా దంతాంశ్చ సుందరీ జిహ్వామ్ |
అధరోష్ఠమాదిశక్తిశ్చక్రేశీ పాతు మే సదా చుబుకమ్ || ౪ ||

కామేశ్వర్యవతు కర్ణౌ కామాక్షీ పాతు మే గండయోర్యుగ్మమ్ |
శృంగారనాయికాఖ్యా వక్త్రం సింహాసనేశ్వర్యవతు గళం || ౫ ||

స్కందప్రసూశ్చ పాతు స్కంధౌ బాహూ చ పాటలాంగీ మే |
పాణీ చ పద్మనిలయా పాయాదనిశం నఖావళిం విజయా || ౬ ||

కోదండినీ చ వక్షః కుక్షిం పాయాత్కులాచలాత్తభవా |
కల్యాణీత్వవతు లగ్నం కటిం చ పాయాత్కలాధరశిఖండా || ౭ ||

ఊరుద్వయం చ పాయాదుమా మృడానీ చ జానునీ రక్షేత్ |
జంఘే చ షోడశీ మే పాయాత్పాదౌ చ పాశసృణిహస్తా || ౮ ||

ప్రాతః పాతు పరా మాం మధ్యాహ్నే పాతు మాం మణిగృహాంతస్థా |
శర్వాణ్యవతు చ సాయం పాయాద్రాత్రౌ చ భైరవీ సతతమ్ || ౯ ||

భార్యాం రక్షతు గౌరీ పాయాత్పుత్రాంశ్చ బిందుగ్రహపీఠా |
శ్రీవిద్యా చ యశో మే శీలం చావ్యాచ్చిరం మహారాజ్ఞీ || ౧౦ ||

పవనమయి పావకమయి క్షోణీమయి వ్యోమమయి కృపీటమయి |
శ్రీమయి శశిమయి రవిమయి సమయమయి ప్రాణమయి శివమయీత్యాది || ౧౧ ||

కాలీ కపాలినీ శూలినీ భైరవీ మాతంగీ పంచమీ త్రిపురే |
వాగ్దేవీ వింధ్యవాసినీ బాలే భువనేశి పాలయ చిరం మామ్ || ౧౨ ||

అభినవసిందూరాభామంబ త్వాం చింతయంతి యే హృదయే |
ఉపరి నిపతంతి తేషాముత్పలనయనా కటాక్షకల్లోలాః || ౧౩ ||

వర్గాష్టపంక్తికాభిర్వశినీ ముఖాభిరధికృతాం భవతీమ్ |
చింతయతాం పీతవర్ణాం పాపోనిర్యాత్య యత్నతో వదనాత్ || ౧౪ ||

కనకలతావద్గౌరీం కర్ణ వ్యాలోల కుండల ద్వితయామ్ |
ప్రహసితముఖీం చ భవతీం ధ్యాయంతోయే భవంతి మూర్ధన్యాః || ౧౫ ||

శీర్షాంభోరుహమధ్యే శీతలపీయూషవర్షిణీం భవతీమ్ |
అనుదినమనుచింతయతామాయుష్యం భవతి పుష్కలమవన్యామ్ || ౧౬ ||

మధురస్మితాం మదారుణనయనాం మాతంగకుంభవక్షోజామ్ |
చంద్రావతంసినీం త్వాం సతతం పశ్యంతి సుకృతినః కేచిత్ || ౧౭ ||

లలితాయాః స్తవరత్నం లలితపదాభిః ప్రణీతమార్యాభిః |
అనుదినమనుచింతయతాం ఫలానివక్తుం ప్రగల్భతే న శివః || ౧౮ ||

పూజా హోమస్తర్పణం స్యాన్మంత్రశక్తిప్రభావతః |
పుష్పాజ్య తోయాభావేపి జపమాత్రేణ సిద్ధ్యతి || ౧౯ ||

ఇతి శ్రీలలితార్యాకవచస్తోత్రరత్నమ్ |

Devi Related Stotras

Sri Lalithamba Parameshwara Stava Lyrics in Telugu | శ్రీ లలితాంబా పరమేశ్వర స్తవః

Sri Lalitha Stotram (Brahmaadi Krutam) Lyrics in Telugu | శ్రీ లలితా స్తోత్రం (బ్రహ్మాది కృతం)

Sri Lalitha Stavaraja (Vishwarupa Stotram) in Telugu | శ్రీ లలితా స్తవరాజః (విశ్వరూప స్తోత్రం)

Sri Lalitha Moola Mantra Kavacham in Telugu | శ్రీ లలితా మూలమంత్ర కవచం

Sri Lalitha Panchavimsati Nama Stotram in Telugu | శ్రీ లలితా పంచవింశతినామ స్తోత్రం

Sri Lalitha Kavacham Lyrics in Telugu | శ్రీ లలితా కవచం

Sri Varahi Ashtottara Shatanama Stotram In Telugu | శ్రీ వారాహీ అష్టోత్తరశతనామ స్తోత్రం

Sri Maha Varahi Ashtottara Shatanamavali In Telugu | శ్రీ మహావారాహ్యష్టోత్తరశతనామావళిః

Sri Varahi Swaroopa Dhyana Slokah In Telugu | శ్రీ వారాహీ స్వరూప ధ్యాన శ్లోకాః