Sri Maha Ganapathi Mangala Malika Stotram | శ్రీ మహాగణపతి మంగళ మాలికా స్తోత్రం

0
1091
Sri Maha Ganapathi Mangala Malika Stotram Lyrics in Telugu
Sri Maha Ganapathi Mangala Malika Stotram in Telugu

Sri Maha Ganapathi Mangala Malika Stotram Lyrics in Telugu

శ్రీకంఠప్రేమపుత్రాయ గౌరీవామాంకవాసినే
ద్వాత్రింశద్రూపయుక్తాయ శ్రీగణేశాయ మంగళమ్ || ౧ ||

ఆదిపూజ్యాయ దేవాయ దంతమోదకధారిణే
వల్లభాప్రాణకాంతాయ శ్రీగణేశాయ మంగళమ్ || ౨ ||

లంబోదరాయ శాంతాయ చంద్రగర్వాపహారిణే
గజాననాయప్రభవే శ్రీగణేశాయ మంగళమ్ || ౩ ||

పంచహస్తాయ వంద్యాయ పాశాంకుశధరాయచ
శ్రీమతే గజకర్ణాయ శ్రీగణేశాయ మంగళమ్ || ౪ ||

ద్వైమాతురాయ బాలాయ హేరంబాయ మహాత్మనే
వికటాయాఖువాహాయ శ్రీగణేశాయ మంగళమ్ || ౫ ||

పృశ్నిశృంగాయాజితాయ క్షిప్రాభీష్టార్థదాయినే
సిద్ధిబుద్ధిప్రమోదాయ శ్రీగణేశాయ మంగళమ్ || ౬ ||

విలంబి యజ్ఞసూత్రాయ సర్వవిఘ్ననివారిణే
దూర్వాదళసుపూజ్యాయ శ్రీగణేశాయ మంగళమ్ || ౭ ||

మహాకాయాయ భీమాయ మహాసేనాగ్రజన్మనే
త్రిపురారివరోద్ధాత్రే శ్రీగణేశాయ మంగళమ్ || ౮ ||

సిందూరరమ్యవర్ణాయ నాగబద్ధోదరాయచ
ఆమోదాయ ప్రమోదాయ శ్రీగణేశాయ మంగళమ్ || ౯ ||

విఘ్నకర్త్రే దుర్ముఖాయ విఘ్నహత్రేన్ శివాత్మనే
సుముఖాయైకదంతాయ శ్రీగణేశాయ మంగళమ్ || ౧౦ ||

సమస్తగణనాథాయ విష్ణవే ధూమకేతవే
త్ర్యక్షాయ ఫాలచంద్రాయ శ్రీగణేశాయ మంగళమ్ || ౧౧ ||

చతుర్థీశాయ మాన్యాయ సర్వవిద్యాప్రదాయినే
వక్రతుండాయ కుబ్జాయ శ్రీగణేశాయ మంగళమ్ || ౧౨ ||

ధుండినే కపిలాఖ్యాయ శ్రేష్ఠాయ ఋణహారిణే
ఉద్దండోద్దండరూపాయ శ్రీగణేశాయ మంగళమ్ || ౧౩ ||

కష్టహత్రేన్ ద్విదేహాయ భక్తేష్టజయదాయినే
వినాయకాయ విభవే శ్రీగణేశాయ మంగళమ్ || ౧౪ ||

సచ్చిదానందరూపాయ నిర్గుణాయ గుణాత్మనే
వటవే లోకగురవే శ్రీగణేశాయ మంగళమ్ || ౧౫ ||

శ్రీచాముండాసుపుత్రాయ ప్రసన్నవదనాయ చ
శ్రీరాజరాజసేవ్యాయ శ్రీగణేశాయ మంగళమ్ || ౧౬ ||

శ్రీచాముండాకృపాపాత్ర శ్రీకృష్ణేంద్రవినిర్మితామ్
విభూతి మాతృకారమ్యాం కల్యాణైశ్వర్యదాయినీమ్ || ౧౭ ||

శ్రీమహాగణనాథస్య శూభాం మాంగళమాలికామ్
యఃపఠేత్సతతం వాణీం లక్ష్మీం సిద్ధిమవాప్నుయాత్ || ౧౮ ||

ఇతి శ్రీమహాగణపతి మంగళమాలికాస్తోత్రం |

Download PDF here Sri Maha Ganapathi Mangala Malika stotram – శ్రీ మహాగణపతి మంగళమాలికాస్తోత్రం

Hymns & Stotras

శ్రీ గణేశభుజంగం – Sri Ganesha Bhujangam

గణనాయకాష్టకం – Gananayaka Ashtakam

శ్రీ గణేశపంచచామరస్తోత్రం – Sri Ganesha Panchachamara stotram

శ్రీ గణేశ ప్రభావ స్తుతిః – Sri Ganesha Prabhava Stuti

శ్రీ గణేశాష్టకం – Sri Ganesha Ashtakam

గణపతిస్తవః – Ganapathi stava

శ్రీ గణపతిమంగళాష్టకం – Sri Ganapathi Mangalashtakam

Sri Vigneshwara Shodasa Nama Stotram | శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రం

Sri Ratnagarbha Ganesha Vilasa Stotram | శ్రీ గణేశ విలాస స్తోత్రం

శ్రీ మహాగణపతి మంగళమాలికాస్తోత్రం – Sri Maha Ganapathi Mangala Malika stotram

శ్రీమహాగణపతి నవార్ణ వేదపాదస్తవః – Sri Mahaganapathi Navarna vedapada stava

మరకత శ్రీ లక్ష్మీ గణపతి మంగళాశాసనం – Marakatha Sri Lakshmi Ganapathi Mangalasasanam

మరకత శ్రీ లక్ష్మీ గణపతి ప్రపత్తిః – Marakatha Sri Lakshmi Ganapathi Prapatti

మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్తోత్రం – Marakatha Sri Lakshmi Ganapathi Stotram

మరకత శ్రీ లక్ష్మీ గణపతి సుప్రభాతం – Marakatha Sri Lakshmi Ganapathi Suprabhatam

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here