శ్రీ మహాగణపతి షోడశోపచార పూజ – Sri Mahaganapathi Shodashopachara puja

0
5030

ఓం గణానాం త్వా గణపతిం హవామహే
కవిం కవీనాముపమశ్రవస్తమమ్ |
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్ ||

ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం |
చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం ||
శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి |

అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర |
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ ||
శ్రీమహాగణాధిపతయే నమః ఆవహయామి |

మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం |
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ||
శ్రీ మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి |

గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక |
భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానన ||
శ్రీ మహాగణాధిపతయే నమః పాద్యం సమర్పయామి |

గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన |
గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం ||
శ్రీ మహాగణాధిపతయే నమః అర్ఘ్యం సమర్పయామి |

అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణవరపూజిత |
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయాప్రభో |
శ్రీ మహాగణాధిపతయే నమః ఆచమనీయం సమర్పయామి |

దధిక్షీర సమాయుక్తం మధ్వాఽజ్యేన సమన్వితం |
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక ||
శ్రీ మహాగణాధిపతయే నమః పంచామృతస్నానం సమర్పయామి |

గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైరమలైర్జలై ః |
స్నానం కురుష్వ భగవానుమాపుత్ర నమోఽస్తుతే ||
శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |

రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం |
శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ ||
శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం |
గృహాణ సర్వధర్మజ్ఞ భక్తానామిష్టదాయక ||
శ్రీ మహాగణాధిపతయే నమః ఉపవీతం సమర్పయామి |

చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం |
విలేపనం సురశ్రేష్ఠం ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ||
శ్రీ మహాగణాధిపతయే నమః గంధాన్ సమర్పయామి ||

అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ |
గృహాణ పరమానంద ఈశపుత్ర నమోఽస్తుతే ||
శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి |

పుష్పైః పూజయామి |
ఓం సుముఖాయ నమః | ఓం ఏకదంతాయ నమః |
ఓం కపిలాయనమః | ఓం గజకర్ణికాయ నమః |
ఓం లంబోదరాయనమః | ఓం వికటాయ నమః |
ఓం విఘ్నరాజాయ నమః | ఓం గణాధిపాయనమః |
ఓం ధూమకేతవే నమః | ఓం గణాధ్యక్షాయ నమః |
ఓం ఫాలచంద్రాయ నమః | ఓం గజాననాయ నమః |
ఓం వక్రతుండాయ నమః | ఓం శూర్పకర్ణాయ నమః |
ఓం హేరంబాయ నమః | ఓం స్కందపూర్వజాయ నమః |
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః |
శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి |

దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం |
ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ ||
శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి |

సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా ద్యోతితం మయా |
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ ||
శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి |

సుగంధాన్సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృత పాచితాన్ |
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్ ||
భక్ష్యం భోజ్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ |
ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక ||
శ్రీ మహాగణాధిపతయే నమః నైవేద్యం సమర్పయామి |

ఓం భూర్భువస్సువః | తత్సవితుర్వరేణ్యమ్ | భర్గో దేవస్య ధీమహి |
ధియో యోనః ప్రచోదయాత్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి (ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అమృతోపస్తరణమసి |
ఓం ప్రాణాయ స్వాహా | ఓం అపానాయ స్వాహా | ఓం వ్యానాయ స్వాహా | ఓం ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి | ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి | శుద్ధాచమనీయం సమర్పయామి |

పూగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతం |
కర్పూరచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ||
శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి |

ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైః స్థితం |
నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ ||
శ్రీ మహాగణాధిపతయే నమః నీరాజనం సమర్పయామి |

గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర గజానన
వినాయకేశ తనయ సర్వసిద్ధిప్రదాయక |
ఏకదంతైకవదన తథా మూషికవాహనం
కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం ||
శ్రీ మహాగణాధిపతయే నమః మంత్రపుష్పం సమర్పయామి |

ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ |
నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన ||
శ్రీ మహాగణాధిపతయే నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

విఘ్నేశ్వరాయ వరదాయ గణేశ్వరాయ |
సర్వేశ్వరాయ శుభదాయ సురేశ్వరాయ ||
విద్యాధరాయ వికటాయ చ వామనాయ |
భక్తిప్రసన్న వరదాయ నమో నమోఽస్తు ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప |
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||

అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మికః శ్రీ మహాగణాధిపతి.
సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు ||
శోభనార్థేక్షేమాయ పునః ఆగమనాయ చ
ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు ||

Download PDF here Sri Mahaganapathi Shodashopachara puja -శ్రీ మహాగణపతి షోడశోపచార పూజ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here