Sri Mahalakshmi Sahasranama Stotram in Telugu | శ్రీ మహాలక్ష్మీ సహస్రనామ స్తోత్రం

0
555
Sri Mahalakshmi Sahasranama Stotram Lyrics in Telugu
Sri Mahalakshmi Sahasranama Stotram Lyrics & Meaning in Telugu

Sri Mahalakshmi Sahasranama Stotram in Telugu

1శ్రీ మహాలక్ష్మీ సహస్రనామ స్తోత్రం

అస్య శ్రీమహాలక్ష్మీ సహస్రనామస్తోత్ర మహామంత్రస్య శ్రీమహావిష్ణుర్భగవాన్ ఋషిః అనుష్టుప్ఛందః శ్రీమహాలక్ష్మీర్దేవతా శ్రీం బీజం హ్రీం శక్తిః హ్రైం కీలకం శ్రీమహాలక్ష్మీప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ||

ధ్యానమ్ –
పద్మాననే పద్మకరే సర్వలోకైకపూజితే |
సాన్నిధ్యం కురు మే చిత్తే విష్ణువక్షఃస్థలస్థితే || ౧ ||

భగవద్దక్షిణే పార్శ్వే శ్రియం దేవీమవస్థితామ్ |
ఈశ్వరీం సర్వభూతానాం జననీం సర్వదేహినామ్ || ౨ ||

చారుస్మితాం చారుదతీం చారునేత్రాననభ్రువమ్ |
సుకపోలాం సుకర్ణాగ్రన్యస్తమౌక్తికకుండలామ్ || ౩ ||

సుకేశాం చారుబింబోష్ఠీం రత్నతుంగఘనస్తనీమ్ |
అలకాగ్రైరలినిభైరలంకృతముఖాంబుజామ్ || ౪ ||

లసత్కనకసంకాశాం పీనసుందరకంధరామ్ |
నిష్కకంఠీం స్తనాలంబిముక్తాహారవిరాజితామ్ || ౫ ||

నీలకుంతలమధ్యస్థమాణిక్యమకుటోజ్జ్వలామ్ |
శుక్లమాల్యాంబరధరాం తప్తహాటకవర్ణినీమ్ || ౬ ||

అనన్యసులభైస్తైస్తైర్గుణైః సౌమ్యముఖైర్నిజైః |
అనురూపానవద్యాంగీం హరేర్నిత్యానపాయినీమ్ || ౭ ||

అథ స్తోత్రమ్ –
శ్రీర్వాసుదేవమహిషీ పుంప్రధానేశ్వరేశ్వరీ |
అచింత్యానంతవిభవా భావాభావవిభావినీ || ౧ ||

అహంభావాత్మికా పద్మా శాంతానంతచిదాత్మికా |
బ్రహ్మభావం గతా త్యక్తభేదా సర్వజగన్మయీ || ౨ ||

షాడ్గుణ్యపూర్ణా త్రయ్యంతరూపాఽఽత్మానపగామినీ |
ఏకయోగ్యాఽశూన్యభావాకృతిస్తేజః ప్రభావినీ || ౩ ||

భావ్యభావకభావాఽఽత్మభావ్యా కామధుగాఽఽత్మభూః |
భావాభావమయీ దివ్యా భేద్యభేదకభావనీ || ౪ ||

జగత్కుటుంబిన్యఖిలాధారా కామవిజృంభిణీ |
పంచకృత్యకరీ పంచశక్తిమయ్యాత్మవల్లభా || ౫ ||

భావాభావానుగా సర్వసమ్మతాఽఽత్మోపగూహినీ |
అపృథక్చారిణీ సౌమ్యా సౌమ్యరూపవ్యవస్థితా || ౬ ||

ఆద్యంతరహితా దేవీ భవభావ్యస్వరూపిణీ |
మహావిభూతిః సమతాం గతా జ్యోతిర్గణేశ్వరీ || ౭ ||

సర్వకార్యకరీ ధర్మస్వభావాత్మాఽగ్రతః స్థితా |
ఆజ్ఞాసమవిభక్తాంగీ జ్ఞానానందక్రియామయీ || ౮ ||

స్వాతంత్ర్యరూపా దేవోరఃస్థితా తద్ధర్మధర్మిణీ |
సర్వభూతేశ్వరీ సర్వభూతమాతాఽఽత్మమోహినీ || ౯ ||

సర్వాంగసుందరీ సర్వవ్యాపినీ ప్రాప్తయోగినీ |
విముక్తిదాయినీ భక్తిగమ్యా సంసారతారిణీ || ౧౦ ||

మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.

Back