శ్రీ మానసా దేవి నాగస్తోత్రం | Sri Manasa Devi Nagastotram

1
11464

శ్రీ మానసా దేవి నాగస్తోత్రం

Sri Manasa Devi Nagastotram

నాగ దోషాలు ఉన్నవారు, సంతానం కోసం పరితపించేవారుశ్రీ మానసా దేవి నాగస్తోత్రం పఠించడం వలన శుభం జరుగుతుంది.

శ్రీ మానసా దేవి నాగస్తోత్రం 

ఓం నమో మానసాయై |

జరత్కారు జగద్గౌరీ మానసా సిద్ధయోగినీ |

వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తథా||

జరత్కారు ప్రియా ఆస్తీకమాతా విషహారీతి చ |

మహాజ్ఞాన యుతా చైవ సా దేవీ విశ్వాపూజితా ||

ద్వాదశైతాని నామాని పూజాకాలే చ యః పఠేత్|

నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్యచ||

శయనే నాగ గ్రస్తే చ మందిరే|

నాగక్షతే మహాదుర్గే నాగ వేష్టిత విగ్రహే |

ఇదం స్తోత్రం పఠిత్వం తు ముచ్యతే నాత్ర సంశయః |

నిత్యం పఠేత్ యః తండ్రుష్ఠవా | నాగ వర్గాః పలాయతే ||

నాగౌషధం భూషణః కృత్వా స భవేత్ గరుడ వాహనాః

నాగాసనో నాగతల్పో మహాస్సిద్ధో భవేన్నరః ||

1 COMMENT

  1. హరి సార్ నమస్కారం 9248814653 నెంబర్ కు వాట్సప్ తెలుగు భాష లో పంపగలరు నాగరాజశర్మ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here