Sri Matangi Stotram Lyrics in Telugu
శ్రీ మాతంగీ స్తోత్రం
ఆరాధ్య మాతః చారణాంబుజే తే బ్రహ్మాదయో విశ్రుత కీర్తి మాపుః
అన్యే పరం వా విభవం మునీంద్రా పరాం శ్రియం భక్తి భరేణ చాన్యే | 1 |
నమామి దేవీం నవచంద్ర మౌళీం మాతంగినీం చంద్రకళావతంసాం
ఆమ్నాయకృత్యా ప్రతిపద్ధితార్థం , ప్రబోధయంతీం హృది సాదరేణ |2|
వినమ్రదేవా సురమౌళి రత్నైః నీరాజితం తే చరణారవిందం
భజంతి యేదేవి మహీపతీనామ్ వ్రజంతితే సంపదమాదరేణ |3 |
కృతార్థ యంతీం పదవీం పదాభ్యాం ఆస్థాలయంతీం కృతమల్లకీం తాం
మాతంగినీం సత్ హృదయాన్ధినో మీ లీలాంశుకా బద్ధ నితంబబింబాం |4|
తాలీ తలేనార్పిత కర్ణభూషాం మాధ్వీ మదోద్ఘూర్ణిత నేత్రా పద్మా
ఘనస్తనీం శంభు వధూమ్ నమామి తటిల్లతా కాంతిమనర్ఘ్య భూషాం |5|
చిరేణ లక్ష్యం ప్రదదాతు రాజ్యం స్మరామి భక్త్యా జగతామధీశే
వళిత్రయాంగమ్ తవ మధ్యమంబ, నీలోత్పలం సుశ్రియమావహంతీం |6 |
కాంత్యా కటాక్షైర్జగతాం త్రయాణాం కదంబమాలాంచిత కేశపాశాం
మాతంగ కన్యాం హృదిభావయామి ధ్యాయేదారక్త కపోలబింబాం |7|
బింబాధరన్యస్త లలామ వశ్యం ఆలోలాలీలా కమలాయతాక్షం
మందస్మితంతే వదనం మహేశీ స్తుత్యానయా శంకరధర్మ పత్నీం|8|
మాతంగినీం వాగాధిదేవతాం తాంస్తువంతియే భక్తియుతా మనుష్యాః
పరాం శ్రియం నిత్యముపాశ్రియంతి పరత్ర కైలాసాతలేవ సన్తి |9|
ఉద్యద్భాను మరీచివీచి విలసద్వాసో వసానాం పరాం
గౌరీంసంగతి పానకర్పర కరాం ఆనంద కందోద్భవాం |10|
గుంజాహారాలసత్ విహార హృదయాం ఆపీన తుంగస్తనీం
మందస్మేర ముఖీం నమామి సుముఖీం శావాసనామ్ సేదుషీమ్ |11|
మాతర్భైరవి భద్రకాళి విజయే వారాహి విశ్వాశ్రయే
శ్రీవిద్యే సమయే మహేషి బగళే కామాక్షి వామేంగమే |11|
మాతంగి త్రిపురే పరాత్పర తరే స్వర్గాపవర్గప్రదే
దాసోహం శరణాగతః కరుణయా విశ్వేశ్వరీ త్రాహిమాం |12|
మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం