శ్రీ మీనాక్షీ నవరత్నమాలా – Sri Meenakshi Navaratnamala in Telugu

Sri Meenakshi Navaratnamala Lyrics గౌరీం కాంచనపద్మినీతటగృహాం శ్రీసుందరేశప్రియాం నీపారణ్యసువర్ణకంతుకపరిక్రీడావిలోలాముమాం | శ్రీమత్పాండ్య కులాచలాగ్రవిలసద్రత్నప్రదీపాయితాం మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే || ౧ || గౌరీం వేదకదంబకాననశుకీం శాస్త్రాటవీకేకినీం వేదాంతాఖిలధర్మహేమనళినీహంసీం శివాం శాంభవీం | ఓంకారాబుజనీలమత్తమధుపాం మంత్రామ్రశాఖాపికాం మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే || ౨ || గౌరీం నూపురశోభితాంఘ్రికమలాం తూణోల్లసజ్జంఘికాం దంతాదర్శసమానజానుయుగళాం రంభానిభోరూజ్జ్వలాం | కాంచీబద్ధమనోజ్ఞపీన జఘనామావర్తనాభీహృదాం మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే || ౩ || గౌరీం వ్యోమసమానమధ్యమధృతాముత్తుంగవక్షోరుహాం వీణామంజుళశారికాన్వితకరాం … Continue reading శ్రీ మీనాక్షీ నవరత్నమాలా – Sri Meenakshi Navaratnamala in Telugu