శ్రీ నృసింహ అష్టోత్తర శతనామ స్తోత్రం – Sri Narasimha Ashtottara Shatanama Stotram in Telugu

0
1375
శ్రీ నృసింహ అష్టోత్తరశతనామస్తోత్రం - Sri Lakshmi Narasimha Ashtottara Shatanama Stotram in Telugu
శ్రీ నృసింహ అష్టోత్తరశతనామస్తోత్రం – Sri Lakshmi Narasimha Ashtottara Shatanama Stotram in Telugu

Sri Lakshmi Narasimha Swamy Ashtottara Shatanama Stotram Lyrics

నారసింహో మహాసింహో దివ్యసింహో మహాబలః |
ఉగ్రసింహో మహాదేవః స్తంభజశ్చోగ్రలోచనః || ౧ ||

రౌద్ర సర్వాద్భుతః శ్రీమాన్ యోగానందస్త్రివిక్రమః |
హరిః కోలాహలశ్చక్రీ విజయో జయవర్ధనః || ౨ ||

పంచాననః పరబ్రహ్మ చ అఘోరో ఘోరవిక్రమః |
జ్వలన్ముఖో జ్వాలమాలీ మహాజ్వాలో మహాప్రభుః || ౩ ||

నిటిలాక్షః సహస్రాక్షో దుర్నిరీక్ష్యః ప్రతాపనః |
మహాదంష్ట్రాయుధః ప్రాజ్ఞః చండకోపీ సదాశివః || ౪ ||

హిరణ్యకశిపుధ్వంసీ దైత్యదానవభంజనః |
గుణభద్రో మహాభద్రో బలభద్రస్సుభద్రకః || ౫ ||

కరాళో వికరాళశ్చ వికర్తా సర్వకర్తృకః |
శింశుమారస్త్రిలోకాత్మా ఈశః సర్వేశ్వరో విభుః || ౬ ||

భైరవాడంబరో దివ్యః చాఽచ్యుతః కవి మాధవః |
అధోక్షజోఽక్షరః శర్వో వనమాలీ వరప్రదః || ౭ ||

విశ్వంభరోఽద్భుతో భవ్యః శ్రీవిష్ణుః పురుషోత్తమః |
అనఘాస్త్రో నఖాస్త్రశ్చ సూర్యజ్యోతిః సురేశ్వరః || ౮ ||

సహస్రబాహుః సర్వజ్ఞః సర్వసిద్ధిప్రదాయకః |
వజ్రదంష్ట్రో వజ్రనఖో మహానందః పరంతపః || ౯ ||

సర్వమంత్రైకరూపశ్చ సర్వయంత్రవిదారణః |
సర్వతంత్రాత్మకోఽవ్యక్తః సువ్యక్తో భక్తవత్సలః || ౧౦ ||

వైశాఖశుక్లభూతోత్థః శరణాగతవత్సలః |
ఉదారకీర్తిః పుణ్యాత్మా మహాత్మా చండవిక్రమః || ౧౧ ||

వేదత్రయప్రపూజ్యశ్చ భగవాన్పరమేశ్వరః |
శ్రీవత్సాంకః శ్రీనివాసో జగద్వ్యాపీ జగన్మయః || ౧౨ ||

జగత్పాలో జగన్నాథో మహాకాయో ద్విరూపభృత్ |
పరమాత్మా పరంజ్యోతిః నిర్గుణశ్చ నృకేసరీ || ౧౩ ||

పరతత్త్వం పరంధామ సచ్చిదానందవిగ్రహః |
లక్ష్మీనృసింహః సర్వాత్మా ధీరః ప్రహ్లాదపాలకః || ౧౪ ||

ఇదం శ్రీమన్నృసింహస్య నామ్నామష్టోత్తరం శతం |
త్రిసంధ్యం యః పఠేద్భక్త్యా సర్వాభీష్టమవాప్నుయాత్ || ౧౫ ||

Download PDF here Sri Narasimha Ashtottara Satanama stotram – శ్రీ నృసింహ అష్టోత్తరశతనామస్తోత్రం

Related Posts

Sri Ghatikachala Yoga Narasimha Mangalam in Telugu | శ్రీ ఘటికాచల యోగనృసింహ మంగళం

శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళిః – Sri Vishnu Ashtottara Satanamavali in Telugu

శ్రీ సీతా అష్టోత్తరశతనామ స్తోత్రం – Sri Sita Ashtottara Shatanama Stotram

Sri Budha Ashtottara Satanama Stotram in English

Sri Angaraka Ashtottara Shatanama Stotram in English

Sri Sita Ashtottara Shatanamavali

Sri Bala Tripura Sundari Ashtottara Shatanamavali in Telugu | శ్రీ బాలాత్రిపురసుందరీ అష్టోత్తర శతనామావళిః

Sri Brihaspati Ashtottara Shatanamavali in Telugu | శ్రీ బృహస్పతి అష్టోత్తర శతనామావళిః

Sri Vishnu Ashtottara Shatanama Stotram

Sri Narasimha Ashtottara Shatanama Stotram

Sri Shani Ashtottara Satanamavali

శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామావళిః – Sri Venkateshwara Ashtottara Satanamavali in Telugu

Sri Krishna Ashtottara Shatanama Stotram

Sri Satyanarayana Ashtottara Satanamavali

Sri Padmavathi Ashtottara Satanamavali

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here