ఋణ విమోచన నృసింహ స్తోత్రం | Sri Narasimha Runa Vimochana Stotram

1
179443
Runa Vimochana Nrusimha Stotram
ఋణ విమోచన నృసింహ స్తోత్రం | Sri Narasimha Runa Vimochana Stotram

ఋణ విమోచన నృసింహ స్తోత్రం | Runa Vimochana Narasimha Stotram

Sri Narasimha Runa Vimochana Stotram Lyrics – 

దేవతా కార్య సిద్ధ్యర్థం సభా స్తంభ సముద్భవమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ||

లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ||

ఆంత్ర మాలాధరం శంఖ చక్రాబ్జాయుధ ధారిణం |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ||

స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ||

సింహనాదేన మహతా దిగ్దంతిభయనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ||

ప్రహ్లాద వరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ||

క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ||

వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మ రుద్రాది వందితమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ||

య ఇదం పఠతే నిత్యం ఋణమోచన సంజ్ఞితమ్ |
అనృణే జాయతే సత్యో ధనం శీఘ్రమవాప్నుయాత్ ||

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp’ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. మరింత సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

Runa Vimochana Related Pages

Sri Ghatikachala Yoga Narasimha Mangalam in Telugu | శ్రీ ఘటికాచల యోగనృసింహ మంగళం

శ్రీ నృసింహ అష్టోత్తర శతనామావళిః – Sri Narasimha Ashtottara Satanamavali in Telugu

శ్రీ నృసింహ అష్టోత్తర శతనామ స్తోత్రం – Sri Narasimha Ashtottara Shatanama Stotram in Telugu

Sri Lakshmi Nrusimha Karavalamba Stotram | శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం

Sri Ahobala Narasimha Stotram | శ్రీ అహోబల నృసింహ స్తోత్రం

ఋణ విమోచన నృసింహ స్తోత్రం | Sri Narasimha Runa Vimochana Stotram

ఋణ భాదలు తొలగడానికి మార్గం | Debt Redemption Stotram in Telugu

Which mantra should we chant in order to get rid of debts?

ఋణ విమోచన గణేశ స్తోత్రం – Runa Vimochana Ganesha Stotram in Telugu

ఋణ విమోచన అంగారక స్తోత్రం – Runa Vimochana Angaraka Stotram

Runa Mochaka Angaraka (Mangala) Stotram

Which mantra should we chant in order to get rid of debts?

How to worship Dwija Ganapathi to get rid of debts?

Mantra to clear debts

ఋణ భాదలు తొలగడానికి మార్గం | Debt Redemption Stotram in Telugu

అప్పులు తీరేందుకు చదవాల్సిన స్తోత్రం ఏమిటి? | Mantra to Get Rid of All Debts in Telugu

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here