Sri Natesha Stava Lyrics in Telugu | శ్రీ నటేశ స్తవః

0
94
Sri Natesha Stava Lyrics in Telugu
Sri Natesha Stava Lyrics With Meaning in Telugu PDF

Sri Natesha Stava Lyrics in Telugu

శ్రీ నటేశ స్తవః

హ్రీమత్యా శివయా విరాణ్మయమజం హృత్పంకజస్థం సదా
హ్రీణానా శివకీర్తనే హితకరం హేలాహృదా మానినామ్ |
హోబేరాదిసుగంధవస్తురుచిరం హేమాద్రిబాణాసనం
హ్రీంకారాదికపాదపీఠమమలం హృద్యం నటేశం భజే || ౧ ||

శ్రీమజ్జ్ఞానసభాంతరే ప్రవిలసచ్ఛ్రీపంచవర్ణాకృతిం
శ్రీవాణీవినుతాపదాననిచయం శ్రీవల్లభేనార్చితమ్ |
శ్రీవిద్యామనుమోదినం శ్రితజనశ్రీదాయకం శ్రీధరం
శ్రీచక్రాంతరవాసినం శివమహం శ్రీమన్నటేశం భజే || ౨ ||

నవ్యాంభోజముఖం నమజ్జననిధిం నారాయణేనార్చితం
నాకౌకోనగరీనటీలసితకం నాగాదినాలంకృతమ్ |
నానారూపకనర్తనాదిచతురం నాలీకజాన్వేషితం
నాదాత్మానమహం నగేంద్రతనయానాథం నటేశం భజే || ౩ ||

మధ్యస్థం మధువైరిమార్గితపదం మద్వంశనాథం ప్రభుం
మారాతీతమతీవ మంజువపుషం మందారగౌరప్రభమ్ |
మాయాతీతమశేషమంగళనిధిం మద్భావనాభావితం
మధ్యేవ్యోమసభాగుహాంతమఖిలాకాశం నటేశం భజే || ౪ ||

శిష్టైః పూజితపాదుకం శివకరం శీతాంశురేఖాధరం
శిల్పం భక్తజనావనే శిథిలితాఘౌఘం శివాయాః ప్రియమ్ |
శిక్షారక్షణమంబుజాసనశిరః సంహారశీలప్రభుం
శీతాపాంగవిలోచనం శివమహం శ్రీమన్నటేశం భజే || ౫ ||

వాణీవల్లభవంద్యవైభవయుతం వందారుచింతామణిం
వాతాశాధిపభూషణం పరకృపావారాన్నిధిం యోగినామ్ |
వాంఛాపూర్తికరం వలారివినుతం వాహీకృతామ్నాయకం
వామంగాత్తవరాంగనం మమ హృదావాసం నటేశం భజే || ౬ ||

యక్షాధీశసఖం యమప్రమథనం యామిన్యధీశాసనం
యజ్ఞధ్వంసకరం యతీంద్రవినుతం యజ్ఞక్రియాదీశ్వరమ్ |
యాజ్యం యాజకరూపిణం యమధనైర్యత్నోపలభ్యాంఘ్రికం
వాజీభూతవృషం సదా హృది మమాయత్తం నటేశం భజే || ౭ ||

మాయాశ్రీవిలసచ్చిదంబరమహాపంచాక్షరైరంకితాన్
శ్లోకాన్ సప్త పఠంతి యేఽనుదివసం చింతామణీనామకాన్ |
తేషాం భాగ్యమనేకమాయురధికాన్ విద్వద్వరాన్ సత్సుతాన్
సర్వాభీష్టమసౌ దదాతి సహసా శ్రీమత్సభాధీశ్వరః || ౮ ||

ఇతి శ్రీ నటేశ స్తవః |

Lord Shiva Related Stotras

Sri Nateshwara Bhujanga Stuti Lyrics in Telugu | శ్రీ నటేశ్వర భుజంగ స్తుతిః

Sri Nataraja Hrudaya Bhavana Saptakam in Telugu | శ్రీ నటరాజ హృదయభావనా సప్తకం

Sri Shiva Panchakshara Stotram in Telugu | శ్రీ శివ పంచాక్షర స్తోత్రం

Sri Shiva Panchakshara Nakshatramala Stotram in Telugu | శ్రీ శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రం

Sri Shiva Pancharatna Stuti (Krishna Kritam) in Telugu | శ్రీ శివ పంచరత్న స్తుతిః (కృష్ణ కృతం)

Sri Halasyesha Ashtakam Lyrics in Telugu | శ్రీ హాలాస్యేశాష్టకం

Varuna Krita Shiva Stotram Lyrics in Telugu | శ్రీ శివ స్తోత్రమ్ (వరుణ కృతమ్)

Sri Shiva Stuti (Vande Shambhum Umapathim) in Telugu | శ్రీ శివ స్తుతిః (వందే శంభుం ఉమాపతిం)

Sri Krishna Krita Sri Shiva Stotram Lyrics in Telugu | శ్రీ శివ స్తోత్రమ్ (శ్రీకృష్ణ కృతమ్)

Kalki Krita Shiva Stotram Lyrics in Telugu | శ్రీ శివ స్తోత్రం (కల్కి కృతమ్)

Upamanyu Krutha Shiva Stotram Lyrics in Telugu | శ్రీ శివ స్తోత్రం (ఉపమన్యు కృతం)