శ్రీ నీలసరస్వతీ స్తోత్రం – Sri Neela Saraswati Stotram in Telugu

Sri Neela Saraswati Stotram Lyrics in Telugu ఘోరరూపే మహారావే సర్వశత్రుక్షయంకరీ | భక్తేభ్యో వరదే దేవి త్రాహి మాం శరణాగతమ్ || ౧ || సురాఽసురార్చితే దేవి సిద్ధగంధర్వసేవితే | జాడ్యపాపహరే దేవి త్రాహి మాం శరణాగతమ్ || ౨ || జటాజూటసమాయుక్తే లోలజిహ్వానుకారిణీ | ద్రుతబుద్ధికరే దేవి త్రాహి మాం శరణాగతమ్ || ౩ || సౌమ్యరూపే క్రోధరూపే చండరూపే నమోఽస్తు తే | సృష్టిరూపే నమస్తుభ్యం త్రాహి మాం శరణాగతమ్ || … Continue reading శ్రీ నీలసరస్వతీ స్తోత్రం – Sri Neela Saraswati Stotram in Telugu